దినేష్‌ కార్తీక్‌కు ఊరట

17 Sep, 2019 02:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ దినేశ్‌ కార్తీక్‌కు ఊరట లభించింది. బోర్డు ఒప్పంద నియమావళిని ఉల్లంఘించినందుకు తనను క్షమించాలని కోరుతూ బేషరతు క్షమాపణ తెలిపిన అతడిని బీసీసీఐ మన్నించింది. గత నెలలో బోర్డు అనుమతి లేకుండా కరీబియన్‌ లీగ్‌లో షారుఖ్‌ ఖాన్‌ ఫ్రాంచైజీ ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ను ఆ జట్టు జెర్సీ వేసుకొని డ్రెస్సింగ్‌ రూం నుంచి కార్తీక్‌ వీక్షించాడు. దాంతో ఆగ్రహించిన బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ సభ్యుడైన అతనికి షోకాజు నోటీసులు పంపింది. దీనికి సమాధానంగా కార్తీక్‌ ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ ఆహా్వనం మేరకు మ్యాచ్‌ చూడటానికి వెళ్లానని, అతని కోరిక మేరకే జెర్సీ వేసుకున్నానని వివరణ ఇచ్చాడు. దీనిపై బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ ఇది ముగిసిన అధ్యాయమని అన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్‌!

స్మిత్‌ 1, కోహ్లి 2

సత్తాకు పరీక్ష

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌.. సీనియర్లపై వేటు

రికార్డు సృష్టించిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌

ఎవరొచ్చారనేది కాదు.. గెలిచామా? లేదా?

‘నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు’

తండ్రిని తలచుకుని ఏడ్చేసిన రొనాల్డో

దినేశ్‌ కార్తీక్‌కు ఊరట

‘రోహిత్‌కు అంత ఈజీ కాదు’

అఫ్గానిస్తాన్‌ మరో టీ20 వరల్డ్‌ రికార్డు

113 ఏళ్ల చెత్త రికార్డును బ్రేక్‌ చేశారు..!

మీకిదే సువర్ణావకాశం.. త్వర పడండి: కోహ్లి

47 ఏళ్ల తర్వాత తొలిసారి..

పంత్‌పై కఠిన నిర్ణయాలు తప్పవు: రవిశాస్త్రి

తెలంగాణ లిఫ్టర్ల పతకాల పంట

స్టీపుల్‌చేజ్‌ విజేత మహేశ్వరి

బంగ్లాదేశ్‌కు అఫ్గానిస్తాన్‌ షాక్‌

భారత రెజ్లర్లకు మళ్లీ నిరాశ

వియత్నాం ఓపెన్‌ విజేత సౌరభ్‌ వర్మ

ప్రిక్వార్టర్స్‌లో కవీందర్, సంజీత్‌

ఆధిబన్, నిహాల్‌ నిష్క్రమణ

ఢిల్లీని గెలిపించిన నవీన్‌

క్వార్టర్స్‌లో భారత్‌

బిలియర్డ్స్‌ రాజు మళ్లీ అతడే

యాషెస్‌ ఐదో టెస్టు ఇంగ్లండ్‌దే

వాన ముంచెత్తింది

పంత్‌కు గంభీర్‌ ‘సీరియస్‌’ వార్నింగ్‌!

సౌరభ్‌ వర్మదే టైటిల్‌

టీమిండియా కొత్త కొత్తగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిజమైన ప్రేమకోసం...

శుభాకాంక్షలు చెబుతారా?

ఆర్‌డీఎక్స్‌ రెడీ

నా దృష్టిలో అన్నీ రీమేక్‌ సినిమాలే

గణిత ఘనాపాటి

వేడుక వాయిదా