అప్పటికి కోహ్లి ఇంకా పుట్టలేదనుకుంటా!

26 Nov, 2019 02:52 IST|Sakshi

70వ దశకంలోనే భారత జట్టు టెస్టు విజయాలు ప్రారంభమయ్యాయి

టీమిండియా కెప్టెన్‌ వ్యాఖ్యలపై గావస్కర్‌ మండిపాటు

కోల్‌కతా: ప్రతిష్టాత్మక ‘పింక్‌ టెస్టు’ విజయానంతరం ఉత్సాహంలో కెప్టెన్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ఘాటుగా సమాధానం ఇచ్చారు. సౌరవ్‌ గంగూలీ తరం కన్నా ముందు కూడా భారత్‌ ఇంటా బయటా టెస్టుల్లో విజయాలు నమోదు చేసిందంటూ కాస్త మందలింపు ధోరణిలో కోహ్లి వ్యాఖ్యలపై స్పందించారు. 70, 80 దశకాల్లో భారత్‌ గొప్ప విజయాలు సాధించిన సమయంలో కోహ్లి ఇంకా పుట్టి కూడా ఉండడు అంటూ సన్నీ వ్యాఖ్యానించారు. ‘గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు.

అందుకే అతని గురించి మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో కోహ్లి.. గంగూలీ జట్టుతోనే భారత్‌ టెస్టుల్లో విజయాల బాట పట్టిందని అన్నట్లున్నాడు. చాలామంది 2000 దశకంలోనే క్రికెట్‌ ప్రారంభమైనట్లుగా భావిస్తారు. కానీ కోహ్లి జన్మించక ముందు నుంచే 70, 80 దశకాల్లో భారత్‌ టెస్టుల్లో విజయాలు సాధించింది. టీమిండియా 70వ దశకంలోనే విదేశీ గడ్డపై మ్యాచ్‌ల్ని గెలిచింది. ‘డ్రా’ చేసుకుంది. మిగతా జట్లలాగే కొన్నిసార్లు ఓడిపోయింది కూడా’ అంటూ మ్యాచ్‌ అనంతరం గావస్కర్‌ స్పందించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీబీఎల్‌కు శ్రీకాంత్‌ దూరం

డేవిస్‌ కప్‌లో స్పెయిన్‌ ‘సిక్సర్‌’

నవ్య ‘డబుల్‌’

టెన్నిస్‌ జట్టులో నలుగురు తెలంగాణ అమ్మాయిలు 

పంజాబ్‌ హాకీ ‘పోరు’

న్యూజిలాండ్‌ ఘన విజయం

పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ

ఐదు టెస్టులూ అదరహో...

మనోడిని విందుకు పిలిచారు..

పింక్‌ బాల్‌ టెస్టు టికెట్‌ డబ్బులు వాపస్‌!

అమ్మో జడేజాతో చాలా కష్టం: కోహ్లి

‘వార్న్‌.. నా రికార్డులు చూసి మాట్లాడు’

‘దాదా..ఇక సెలక్షన్‌ ప్యానల్‌ను మార్చండి’

గంగూలీని కోహ్లి పొగడటంపై గావస్కర్‌ అసహనం

‘ఈడెన్‌లో గంట ఎందుకు కొట్టానో తెలీదు’

కోహ్లి కౌగిలిలో అనుష్క.. ఫోటోలు వైరల్‌!

ఇంగ్లండ్‌ను కసిగా కొట్టారు..

అజహర్‌.. వ్యక్తిగతంగా తీసుకోవద్దు: అంబటి రాయుడు

స్కాటిష్‌ ఓపెన్‌ విజేత లక్ష్యసేన్‌

పీబీఎల్‌ నుంచి వైదొలిగిన సైనా

పోరాడుతున్న ఇంగ్లండ్‌

ఆస్ట్రేలియా ఘన విజయం

గెలుపు గులాల్

వైరల్‌ : ‘కోహ్లి’ కనిపిస్తే సెల్ఫీ కూడా దిగలేదు..!

బంగ్లాదేశ్‌కు రవిశాస్త్రి సలహా

మంజ్రేకర్‌.. నీ సహచర వ్యాఖ్యాతను అవమానిస్తావా!

ఎంఎస్‌ ధోని రికార్డు బ్రేక్‌

కోహ్లి కోసం పరుగెడతాం: పైన్‌ కొంటె రిప్లై

పాకిస్తాన్‌ పోరాటం సరిపోలేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సోనాలి... వాయిస్‌ ఆఫ్‌ సాక్షి

8 ప్యాక్‌ శ్రీనివాస్‌

రెండు హృదయాల ప్రయాణం

శిష్యుడి కోసం...

టైటిల్‌ కొత్తగా ఉంది

నిర్మాతగా తొలి అడుగు