ఇండియన్‌ ఆర్మీపై ఎంఎస్‌ ధోని టీవి షో..!

9 Dec, 2019 19:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచం గుర్తించేలా క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన మిస్టర్ పర్ఫెక్ట్ ధోని ఇండియన్ ఆర్మీపై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. ఎంఎస్‌ ధోని ప్రపంచకప్‌ తర్వాత బ్యాట్‌ పట్టలేదు. సైన్యంలో రెండు నెలలు పనిచేయాలంటూనే ఆ పని పూర్తయినా.. తన విరామాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఈ విరామ సమయంలో కూతురు జీవా, భార్య సాక్షితో సరదాగా వివిధ ప్రదేశాలను చుట్టేస్తున్నాడు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు మన సైనికుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. వారితో కలిసి కొంత కాలం పనిచేసినపుడు సైనికుల సమస్యల మీద కొంత అవగాహన ఏర్పడడంతో.. సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలియజేసేందుకు సొంతంగా ఒక టీవీ షోని నిర్మించేందుకు ధోని సిద్దమయ్యాడు.

భారతదేశ సాయుధ దళాల పనితనాన్ని అలాగే వారు దేశం కోసం చేసిన, చేస్తున్న కృషిని గురించి అందరికీ తెలియచేసేలా ఈ షో నిర్వహించనున్నారని తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక క్రికెటర్ ఒక మంచి పనికి సిద్దమవడం విశేషం. స్టార్ ప్లస్‌లో షో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. షో ఇంకా మొదలవ్వకముందే జనాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ధోని నిర్మిస్తున్న ఈ షో సోనీ టీవీలో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. కాగా..ధోని గత కొద్ది కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రష్యాకు బిగ్ షాక్‌: ఒలింపిక్స్‌ నుంచి ఔట్‌!

వీరిద్దరి ప్రేమాయాణం నిజమేనా?

ఇలాగైతే ఎన్ని పరుగులు చేసినా వేస్ట్‌!

మైదానంలో పాము.. నిలిచిపోయిన మ్యాచ్‌

శ్వేతను పెళ్లాడిన సాయిప్రణీత్‌

విరాట్‌ కోహ్లి.. స్టన్నింగ్‌ క్యాచ్‌!

సరైన వయసు చెప్పండ్రా బాబు..! 

శభాష్‌ మానస్‌ 

రంజీ సమరానికి వేళాయె

విజేత భారత్‌  

అదే  జోరు...

టీమిండియాకు భంగపాటు

గెలిచి సమం చేశారు..

హ్యాట్రిక్‌ నంబర్‌ 35

వెస్టిండీస్‌ లక్ష్యం 171

రోహిత్‌ను దాటేసిన కోహ్లి

కోహ్లి ఔట్‌.. ఈ సారి నో సెలబ్రేషన్స్‌

విన్నింగ్‌ టీమ్‌తోనే బరిలోకి..

గెలిచినా.. మార్పులు తప్పేలా లేవు!

ఒక్క ట్వీట్‌.. నెటిజన్లు ఫిదా

నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ తొలి ఓటమి

భారత అమ్మాయిలకు రెండో విజయం

విజేత ప్రజ్ఞానంద

మా తొలి పరిచయం అలా: సానియా మీర్జా

‘డోపీ’ సత్నామ్‌ సింగ్‌

స్వర్ణాల్లో సెంచరీ... పతకాల్లో డబుల్‌ సెంచరీ

భారత్‌కు ఎదురుందా?

బుమ్రాను అధిగమించిన చహల్‌

ఓటమిపై స్పందించిన పొలార్డ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సూర్యుడివో చంద్రుడివో.. ఆ ఇద్దరి కలయికవో’

నా జర్నీలో ఇదొక మైలురాయి : కీర్తి

‘పానీపట్‌’ను చుట్టుముట్టిన వివాదం

వీరిద్దరి ప్రేమాయాణం నిజమేనా?

‘మెగా’ అభిమాని కుటుంబానికి 10 లక్షల విరాళం

రేపే ట్రైలర్ విడుదల: దీపికా