టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

4 Aug, 2019 19:56 IST|Sakshi

లాడర్‌హిల్‌ (అమెరికా): మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే రెండో మ్యాచ్‌లోనూ ఇండియా కొనసాగిస్తోంది. విండీస్‌ కూడా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.

జట్లు
భారత్‌: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, మనీష్‌ పాండే, పంత్‌, కృనాల్‌, జడేజా, భువనేశ్వర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఖలీల్‌, సైనీ

విండీస్‌: బ్రాత్‌వైట్‌(కెప్టెన్‌), పొలార్డ్‌ క్యాంప్‌బెల్‌, లూయిస్‌, హేట్‌మేయర్‌, పావెల్‌, బ్రాత్‌వైట్‌, నరైన్‌, కాట్రెల్‌, పాల్‌, థామస్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రవిశాస్త్రి ‘ట్రేసర్‌ బుల్లెట్‌’ వైరల్‌..!

‘మనసులో మాట.. ఆల్‌రౌండర్‌గా మారాలి’

బట్లర్‌ జెర్సీకి రూ. 61 లక్షల 30 వేలు

సాయిప్రణీత్‌ విరాళం రూ. 4 లక్షలు

అంతా బాగుంటే... ఆఖర్లో ఐపీఎల్‌: నెహ్రా

సినిమా

అమ్మ అంత మాట ఎందుకు అన్నట్లు..?

ఎల్లకాలం నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్‌ రన్నరప్‌

కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం