విరాట్‌ కోహ్లి సరికొత్త రికార్డు

19 May, 2019 10:21 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనతను సాధించాడు. సోషల్‌ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గా కోహ్లి సరికొత్త రికార్డు సృష్టించాడు. వివిధ సోషల్‌ మీడియా సైట్లలో కలిపి కోహ్లి ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్స్(10 కోట్లు)మార్క్‌కు చేరింది. ఫేస్‌బుక్‌లో 3.7 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.35 కోట్లు, ట్విటర్‌లో 2.94 కోట్ల మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు. ఫలితంగా సోషల్‌ మీడియాలో 10 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.

క్రికెట్ గాడ్ గా పేర్కొనే సచిన్ టెండూల్కర్, కెప్టెన్ కూల్ ఎంఎస్‌ ధోని, హిట్ మ్యాన్ రోహిత్ కు కూడా సాధ్యం కాని ఫ్యాన్ ఫాలోయింగ్ కోహ్లికే ఉందనే విషయం తాజా ఘనత ద్వారా స్పష్టమవుతోంది. టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్‌గా అత్యుత్తమ ఆటతీరుతో కోహ్లి ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోహ్లి ఫొటోపై జోకులే జోకులు!

షమీ హ్యాట్రిక్‌ క్రెడిట్‌ ధోనిదే!

మావాళ్లు ఆకలిమీదున్నారు : కోహ్లి

ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ బెర్త్‌ సొంతం

ఉత్కంఠ పోరులో కివీస్‌దే విజయం

భారత్‌ అజేయభేరి

విలియమ్సన్‌ మరో శతకం.. విండీస్‌ లక్ష్యం 292

ధోని ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

ఇంగ్లండ్‌పై ఎలా గెలిచామంటే..

టీమిండియా తడ‘బ్యాటు’.. అఫ్గాన్‌ లక్ష్యం 225

ఒకే ఓవర్‌లో రెండు గోల్డెన్‌ డక్‌లు

కివీస్‌తో మ్యాచ్‌: గాయంతో రసెల్‌ ఔట్‌

రెచ్చిపోతారనుకుంటే.. తడబడుతున్నారు!

సర్ఫరాజ్‌కు టీమిండియా ఫ్యాన్స్‌ మద్దతు

ఇకనైనా కలిసి కట్టుగా పోరాడుదాం: రియాజ్‌

ఆ ఓటమి గాయం బాధిస్తోంది: బట్లర్‌

రోహిత్‌ శర్మ విఫలం

సారీ సర్ఫరాజ్‌!

షమీ వచ్చేశాడు..

‘కోహ్లి తర్వాత అతనే అత్యుత్తమ ఆటగాడు’

రాకేశ్‌కు రెండు పతకాలు

క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్‌ వర్మ

ఇప్పుడు చెప్పండ్రా.. మలింగా హేటర్స్‌!

మా కెప్టెన్‌ నిర్ణయం సరైందే : పాక్‌ క్రికెటర్‌

ఆ రికార్డు అధిగమించేది వార్నరా, రోహితా? 

సర్ఫరాజ్‌ను సెల్ఫీ అడిగి మరి తిట్టాడు!

కూనను కుమ్మేస్తే...

లంక వీరంగం

ఫుట్‌బాల్‌కు టొర్రెస్‌ వీడ్కోలు 

ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో బర్త్‌డే.. బంగారు ఉంగరాలను పంచిన ఫ్యాన్స్‌

పెద్ద మనసు చాటుకున్న విజయ్‌

మందకొడిగా నడిగర్‌ సంఘం ఎన్నికలు

దర్శకుడికి కోర్టులో చుక్కెదురు

‘రూటు మార్చిన అర్జున్‌ రెడ్డి పిల్ల’

‘ఎవరైనా ఏమైనా అంటే ‘పోరా’ అంటా’