అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి.. సరిహద్దులో పెళ్లి

26 May, 2020 07:49 IST|Sakshi
వధువుకు తాళి కడుతున్న వరుడు

తమిళ అబ్బాయి.. కేరళ యువతికి సరిహద్దులో పెళ్లి

సాక్షి, అన్నానగర్‌: తేని జిల్లాకి చెందిన ప్రశాంత్‌ (25)కు.. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకి చెందిన గాయత్రి (19)కి ఈ నెల 24న పెద్దలు వివాహం నిశ్చయించారు. కేరళలో పెళ్లి చేయాలని ఇరుకుటుంబాలు ముందుగానే అనుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరుడి కుటుంబానికి ఈ పాస్‌ లభించలేదు. దీంతో ఇరు కుటాంబాలు రాష్ట్ర సరిహద్దుకు చేరుకుని అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేశారు. అధికారులు అనుమతించని కారణంగా ఎవరి రాష్ట్రానికి వారు వెళ్లిపోయారు.

చదవండి: రక్త సంబంధీకులు వారసులు కారా?

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా