border

ఆస్ట్రేలియాకు వలసలపై కోవిడ్‌ ఎఫెక్ట్‌

Jul 27, 2020, 07:00 IST
మెల్‌బోర్న్‌: కోవిడ్‌–19 మహమ్మారి ఈ ఏడాది ఆస్ట్రేలియా వలస వెళ్లాలనుకున్న వేలాది మంది.. ముఖ్యంగా భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది....

పెళ్లిళ్లకు వేదికగా సరిహద్దు చెక్‌పోస్ట్‌

Jun 26, 2020, 20:59 IST
కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ చెక్‌పోస్ట్‌ మూడు పెళ్లిళ్లకు వేదికగా మారింది.

చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జి‌

Jun 23, 2020, 19:39 IST
డెహ్రాడూన్‌: ప్రొక్లెయినర్‌ను తీసుకుని ఓ భారీ వాహనం వంతెనపైనుంచి వెళ్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. వాహనంతోపాటు అందులో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ 40 అడుగుల లోతులో పడిపోయారు. గాయాలపాలైన...

చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జి‌ has_video

Jun 23, 2020, 19:27 IST
డెహ్రాడూన్‌: ప్రొక్లెయినర్‌ను తీసుకుని ఓ భారీ వాహనం వంతెనపైనుంచి వెళ్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. వాహనంతోపాటు అందులో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ 40 అడుగుల లోతులో పడిపోయారు. గాయాలపాలైన...

లభించని ఈ–పాస్‌.. సరిహద్దులోనే వివాహం

Jun 18, 2020, 08:30 IST
చెన్నై, టీ.నగర్‌: ఈ–పాస్‌ లభించకపోవడంతో కేరళ సరిహద్దులో మంగళవారం శంకరన్‌ కోవిల్‌కు చెందిన ఇంజినీర్‌కు వివాహం జరిగింది. కరోనా వైరస్‌...

సరిహద్దుల్లో తీవ్ర అలజడి has_video

Jun 16, 2020, 13:05 IST
న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సరిహద్దు విషయంలో కొనసాగుతున్న వివాదం మంగళవారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. సరిహద్దులో...

ప్రతిష్టంభన వీడేనా..!

Jun 06, 2020, 19:53 IST
ప్రతిష్టంభన వీడేనా..!

డ్రాగన్‌పై మండిపడ్డ అమెరికా

Jun 02, 2020, 08:43 IST
ఇండో-చైనా సరిహద్దుల వద్ద డ్రాగన్‌ దూకుడును దుయ్యబట్టిన అమెరికా

స‌రిహ‌ద్దు మూసివేత‌..భారీగా ట్రాఫిక్ జామ్

May 29, 2020, 15:40 IST
ఛండీగ‌ర్ : దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక క‌రోనా కేసులు పెరుగుతున్న రాష్ర్టాల్లో ఢిల్లీ ఒక‌టి. అంతేకాకుండా డిల్లీ స‌రిహ‌ద్దుల‌కు ఆనుకొని ఉన్న...

అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి.. సరిహద్దులో పెళ్లి

May 26, 2020, 07:49 IST
సాక్షి, అన్నానగర్‌: తేని జిల్లాకి చెందిన ప్రశాంత్‌ (25)కు.. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకి చెందిన గాయత్రి (19)కి ఈ నెల...

ఏపీ సరిహద్దుల్లో నిఘా పెంచిన పోలీసులు

Apr 06, 2020, 17:38 IST
ఏపీ సరిహద్దుల్లో నిఘా పెంచిన పోలీసులు

సరిహద్దులో చెక్‌ పెడదాం

Mar 23, 2019, 14:47 IST
సాక్షి, నారాయణపేట: సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు, మద్యం తరలింపునకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో అడ్డుకట్ట వేయాలని పేట కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు,...

ఏపీ సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టివేత has_video

Mar 06, 2019, 09:45 IST
హైదరాబాద్‌ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.53 కోట్ల డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మేరా బాలీవుడ్‌ మహాన్‌

Jan 26, 2019, 03:37 IST
నీవొక సైనికురాలివి... నేనొక సైనికుడిని ప్రత్యక్షంగా దేశాన్ని ప్రేమించి గళమెత్తి యుద్ధం చేసే సైనికులం మనం చేతిలో గన్ను లేకపోవచ్చు.....

ఖమ్మం చత్తీస్‌గఢ్ సరిహద్దులో హృదయవిదారకర ఘటన

Jan 20, 2019, 18:40 IST
ఖమ్మం చత్తీస్‌గఢ్ సరిహద్దులో హృదయవిదారకర ఘటన

సరిహద్దుల్లో సైనికులతో కలిసి..

Nov 07, 2018, 08:58 IST
జవాన్లతో కలిసి దివాళీ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ..

దేశంలోనే తొలి ‘సొరంగ’ రైల్వే స్టేషన్‌ !

Oct 18, 2018, 04:00 IST
న్యూఢిల్లీ: భారత్‌–చైనా సరిహద్దులో నిర్మించబోతున్న వ్యూహాత్మకంగా కీలకమైన బిలాస్‌పూర్‌–మనాలి–లేహ్‌ రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నారు....

ఆ గట్టా.. ఈ గట్టా..!

Jul 23, 2018, 10:41 IST
నాది ఆ గట్టు అంటే.. కాదు నాది ఈ గట్టు అంటూ రెండు రాష్ట్రాలు దశాబ్దాలుగా వాదులాడుకుంటూనే ఉన్నాయి.

కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం మహిళలయితే!

Jul 07, 2018, 23:00 IST
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ఓ బాలికతోపాటు మరో ఇద్దరు అమాయకులు మరణించారు. ఇది కశ్మీర్‌కు...

అపర కాళిలా మారిన ఆడపులి

Jul 07, 2018, 03:33 IST
సరిహద్దుల గొడవలు దేశాలకు, మనుషులకే కాదు.. మృగాలకూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన గొడవ కూడా అలాంటిదే. సాధారణంగా పులులు, సింహాల్లో...

జాగింగ్‌ చేస్తూ సరిహద్దులు దాటేసింది!

Jun 25, 2018, 02:38 IST
వాషింగ్టన్‌: బీచ్‌లో జాగింగ్‌ చేస్తూ ఓ యువతి అనుకోకుండా దేశ సరిహద్దులనే దాటేసింది.ఫ్రాన్సుకు చెందిన సిండెల్లా రోమన్‌(19) ఈ ఏడాది...

జాగింగ్‌ చేస్తూ.. అనుకోకుండా ‘హద్దులు’ దాటింది!

Jun 24, 2018, 12:11 IST
అందమైన సముద్రతీరం.. అక్కడక్కడ బీచ్‌లు.. సీఫుడ్‌ రెస్టారెంట్లు.. ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం.. జాగింగ్‌ చేయాలనుకునేవారికి ఇంతకన్నా భూతలస్వర్గం ఇంకొటి...

వివాదస్పద నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్

Jun 21, 2018, 12:45 IST
వివాదస్పద నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్

బోర్డర్

May 20, 2018, 08:37 IST
బోర్డర్

ఆగడం లేదు

Apr 04, 2018, 11:58 IST
 సూళ్లూరుపేట: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఉచితంగా ఇసుక తీసుకోవచ్చనే ప్రకటనతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. ఇదే సరిహద్దు పోలీసు...

సరిహద్దులో నిఘా పటిష్టం

Apr 02, 2018, 09:46 IST
తాండూరు:  జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు సరిహద్దు వద్ద నిఘా...

కాల్పుల్లో ఉగ్రవాది మృతి

Mar 04, 2018, 22:30 IST
శ్రీనగర్‌ : భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. ఈ సంఘటన ఆదివారం జమ్మూ కశ్మీర్‌...

ఎల్వోసీ సమీపంలో పాక్‌ హెలికాప్టర్‌ చక్కర్లు

Feb 22, 2018, 03:48 IST
న్యూఢిల్లీ: సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తోన్న పాకిస్తాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన...

పాకిస్తాన్ కాల్పులు...నలుగురు జవాన్ల మృతి

Feb 05, 2018, 12:14 IST
పాకిస్తాన్ కాల్పులు...నలుగురు జవాన్ల మృతి

భారత్, బంగ్లా మధ్య ‘కంచె’ హిట్టా, ఫట్టా?

Jan 20, 2018, 18:29 IST
సాక్షి, న్యూఢిల్లీ : అవాంఛనీయ వలసలను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాకు, మెక్సికోకు మధ్య ఎత్తైన గోడలను...