సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి

14 Dec, 2019 12:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజాస్వామ్య దేశంలో డిపోల్లో రెండేళ్ల వరకు ఎన్నికలు వద్దంటూ సంతకాలు చేయించడం సరికాదంటూ అశ్వత్థామ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ తరపున ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల డ్యూటీల విషయంలో సీఎం ఆదేశాలను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కొన్ని బస్సులను రద్దు చేస్తున్నారని, సమ్మె కాలంలో కొందరు అధికారులు చేసిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణ జరపాలని  డిమాండ్‌ చేశారు. కొందరు అధికారుల కోసమే రిటైర్మెంట్‌ వయసు పెంచారని, ప్రస్తుతం ఏ ఒక్క కార్మికుడు కూడా తృప్తిగా పని చేయడం లేదన్నారు. లేబర్‌ కమిషన్‌ చెప్పినా మా సంఘాలు వద్దని చెబుతున్నారని, ఆర్టీసీలో యూనియన్లను గుర్తించాలని కోరారు. ఎన్నికలు జరిగేవరకు ప్రస్తుత గుర్తింపు సంఘాలను గుర్తించాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తప్పుల సవరణకు అవకాశం

వావ్‌.. వెడ్డింగ్‌...

ఆదర్శ వివాహాలకు నజరానా పెంపు

సీఎం దృష్టికి నిజాంసాగర్‌ రివర్స్‌ పంపింగ్‌

మింగింది కక్కాల్సిందే...

గుడ్డు కట్‌.. కడుపు నిండట్లే

దొరికితేననే దొంగలు

త్వరలో శిల్పారామం ఏర్పాటు: హరీశ్‌ రావు

రెండేళ్లలో కొత్త రైళ్లు..

కలెక్టర్‌ శ్రీదేవసేనకు గవర్నర్‌ లేఖ

పండగకు ముందే ఫుల్‌!

నేటి ముఖ్యాంశాలు..

అన్ని రంగాల్లో విఫలమైన కేసీఆర్‌: లక్ష్మణ్‌

ప్రజలకు ఒరిగిందేమీ లేదు: ఉత్తమ్‌

పౌల్ట్రీ అభివృద్ధికి ఉత్తమ పాలసీ: తలసాని

టీఆర్‌ఎస్‌లో నిరంకుశ పోకడలు: కోదండరామ్‌

బీపీ, షుగర్‌ రోగులకు ఐడీ నంబర్‌

వచ్చే ఎన్నికల్లో విజయం మనదే!

1000 ఔట్‌.. 1334 ఇన్‌

బాల నాయకుడుగా వెళ్లి.. బడానేతగా ఎదిగి

విధుల్లో చేరిన దిశ తండ్రి

కోర్టులంటే లెక్క లేదా..?

గిట్టుబాటు ధర అందేలా కృషిచేస్తా

అందుకే వస్తోంది.. ఆస్తమా..

50 శాతం పోస్టుల్లోనే పదోన్నతులు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ @ ఉ 6:10 గం.

వ్యర్థం.. కానుంది ‘అర్థం’!

23 నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌

ఆర్టీసీకి స్వర్ణయుగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కేజీఎఫ్‌-2 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఎప్పుడంటే...

మర్దానీ-2: తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!

మీ మీద ఒట్టు.. ఆ ముగ్గుర్నీ ప్రేమిస్తున్నా: వర్మ

పవర్‌ఫుల్‌గా ‘విరాటపర్వం’ ఫస్ట్‌గ్లింప్స్‌

ఆరంభమే ముద్దులతో..

బాహుబలి కంటే గొప్పగా...