అవకాశాలను అందిపుచ్చుకోండి

22 Dec, 2019 02:33 IST|Sakshi

విద్యార్థులకు సీపీ అంజనీ కుమార్‌ సూచన

ఉస్మానియా యూనివర్సిటీ: ‘కాలానుగుణంగా ప్రభుత్వాలు, పరిస్థితులు, వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, జీవన విధానం మారుతూనే ఉంటాయి. మనం తొందరపడి చేసే ఆందోళన కార్యక్రమాలతో తెల్లారేలోగా మార్పులు సంభవించవు. ప్రజాస్వామ్యంలో లోపాలుంటే వాటి పరిష్కారం కోసం శాంతియుత పద్ధతుల్లో నిరసనలు తెలపాలి. సమాజంలోని ప్రజల గురించి కూడా ఆలోచించాలి. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఆందోళన కార్యక్రమాలు చేయకుండా ఉండటం మంచిది. పోలీసులకు ఎవరిపైనా కోపం ఉండదు.

రాబోయే రోజుల్లో కాబోయే పాలకులు మీరే. సమయాన్ని వృథా చేయకుండా అవకాశాలను అందిపుచ్చు కోండి’అని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ విద్యార్థులకు సూచించారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద జరిగిన కార్యక్రమంలో ఓయూ విద్యార్థులు, విద్యార్థి నాయకులతో పోలీసు అధికారులు సమావేశం అయ్యారు.  పలువురు విద్యార్థి నాయకులు అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధా నం చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యాశాఖ మంత్రి తెలుసా?

బ్లాక్‌ మార్కెట్‌కు బాలామృతం..!

ఆర్టీసీ బస్సుల అద్దె పెంపు

‘దిశ’ నిందితులకు రీ పోస్టుమార్టం

ఆరు నెలల్లోనే వైఎస్‌ జగన్‌కు ప్రజా దీవెనలు

నేడు చంద్రన్న సంస్మరణ

ఈనాటి ముఖ్యాంశాలు

కాలి బూడిదైన సెల్​ టవర్​

ఏపీ భవన్‌లో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం

ఇక షోరూమ్‌లోనే నంబర్‌ప్లేట్‌..!

ఆదర్శ వివాహాలకు ప్రభుత్వం చేయూత

దేశంలోనే నంబర్‌ వన్‌

ఖమ్మం జిల్లాలో 28 మంది ఎస్సైల బదిలీ

ఆర్మీ, పారా మిలిటరీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

సిటీ థ్రిల్స్‌.. పార్టీ స్టైల్స్‌..

ఫ్రీ ట్యాంకర్‌ కట్‌!

బెల్టు షాపుల మూసివేతపై 'ఆ' శాఖల మధ్య వివాదం

మహాపిరమిడ్‌ పిలుస్తోంది!

కరీంనగర్‌లో ఐటీ టవర్‌ సిద్ధం

గ్రామాల్లో మిషన్‌ అంత్యోదయ సర్వే

దేవాదాయలో కలకలం..!

మందుబాబులూ.. మీ జేబు జాగ్రత్త

నేటి ముఖ్యాంశాలు..

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌పై ‘సింగరేణి’ సమాచారం

సీఎం పత్రికా ముఖంగా చెప్పగలరా?

అశ్వత్థామరెడ్డి సెలవు వినతి తిరస్కృతి

ఇంధన పొదుపులో ఆర్టీసీకి రెండు అవార్డులు

సౌరవిద్యుత్‌ ఉత్పాదనలో భేష్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కళ్యాణ్‌రామ్‌కి సరిపోయే టైటిల్‌ ఇది

లక్కీవాలా

ఆ ముద్ర పడకుండా చూసుకుంటున్నా

తీర్థ యాత్రలు

‘ఐలవ్‌ ఇండియా.. రూపాయి ఖర్చు ఉండదు’

అదిరిపోయిన ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’ ఫస్ట్‌లుక్‌