ఉప ఎన్నికలో సీపీఐ అనూహ్య నిర్ణయం

1 Oct, 2019 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ అసెం‍బ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున సీపీఐ ప్రచారం చేయనుంది. కాగా ఉప ఎన్నికలో తమ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని కోరుతూ.. టీఆర్‌ఎస్‌ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు ఇటీవల చాడను కలిసిన విషయం తెలిసిందే.

అయితే వారి భేటీ జరిగిన మరసటి రోజే.. తమకు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నేతలు కూడా సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. అయితే నేడు జరిగిన సమావేశంలో మద్దతుపై చర్చించిన కామ్రెడ్లు.. సీఎం కేసీఆర్‌ అభ్యర్థన మేరకు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్‌ అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికల బరిలో కామ్రెడ్లు బరిలో లేకుండా అయింది. దీంతో వారి ఓట్లు ఎవరివైపు పడతాయనేది ఆకక్తికరంగా మారింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హుజూర్‌నగర్‌లో పలు నామినేషన్ల తిరస్కరణ

కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు షాక్‌..

లక్ష్మణ్‌కు పొన్నం బహిరంగ లేఖ

త్వరలో వర్సిటీల్లో ఖాళీల భర్తీ: మంత్రి సబిత

కానిస్టేబుల్‌ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు

హరీష్‌ రావు ఆ సంస్థలో పనిచేయాలి

‘సైరా’ను ఆపలేం.. తేల్చిచెప్పిన హైకోర్టు

నేనున్నానని...

తమాషా చేస్తున్నారా? : కలెక్టర్‌ ఫైర్‌

అర కిలోమీటరుకు 60పైగా గుంతలు

పట్నం దాకా.. పల్లె ‘నీరా’

రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని..

మళ్లీ సింగరేణి రైలు కూత

బీఎంఎస్‌ను తీర్చిదిద్దాలి 

నామినేటెడ్‌ పదవుల కోసం ఆశావహులు ఎదురుచూపులు

సుమార్గ్‌ శిక్షణతో అద్భుత ఫలితాలు

వరంగల్‌లో ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

ఊరికి పోవుడెట్ల?

అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా

శభాష్‌ హారిక

‘వర్సిటీ’ ఊసేది..?

బ్యాంకులన్నింటికీ ఒకే టైమ్‌.. 

టుడే అప్‌డేట్స్‌..

వామ్మో. స్పీడ్‌ గన్‌!

30రోజుల ప్రణాళికతో ఊరు మారింది

హోరెత్తిన హుజూర్‌నగర్‌

11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు: పరారీలో అధికారులు

ఎన్నికల ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్న సినిమాకు చేయడం ఛాలెంజింగ్‌గా తీసుకున్నా!

‘సైరా’పై మోహన్‌బాబు స్పందన..

‘మాటలతో, చేతలతో నరకం చూపించాడు’

బాక్సాఫీస్‌ను షేక్‌ చేయనున్న ‘సైరా’

‘సైరా’ను ఆపలేం.. తేల్చిచెప్పిన హైకోర్టు

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!