బేగంబజార్‌లో అగ్నిప్రమాదం

23 Jan, 2016 10:54 IST|Sakshi
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్‌లోని ఓ భవనంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గంజ్ ప్రాంతంలోని భవనం పైఅంతస్థులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్ని మాపక సిబ్బంది కి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
 

 

మరిన్ని వార్తలు