ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు: కేటీఆర్

29 Oct, 2014 19:26 IST|Sakshi
ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు: కేటీఆర్
హైదరాబాద్: ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే ప్రభుత్వ విధానాలు రూపొందాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. 
 
పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామన్నారు. 13వ ఆర్ధిక సంఘం ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులను స్థానిక సంస్థల అభివృద్ధికి వాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు