బ్రదర్‌ అనిల్‌ కుమార్‌కు ఊరట

20 Aug, 2019 17:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రదర్ అనిల్‌ కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఖమ్మం జిల్లా కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంతవరకూ వ్యక్తిగత హాజరుపై స్టే కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.  కాగా 2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బ్రదర్‌ అనిల్‌ కుమార్‌పై ఖమ్మంలో కేసు నమోదైంది. స్టే కొనసాగుతుండగానే జిల్లా కోర్టు మరో సారి బ్రదర్ అనిల్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్  జారీ చేసింది.

ఖమ్మం కోర్టు చర్యలను సవాల్ చేస్తూ బ్రదర్ అనిల్ కుమార్ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు  స్టే కొనసాగుతుండగా వారెంట్ ఎలా  జారీ చేశారంటూ  హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ, ఈ కేసు నుంచి తనను తొలగించాలని హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తదుపరి విచారణ అక్టోబర్ 16కి హైకోర్టు వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విసిగిపోయాను..అందుకే ఇలా..

‘కేటీఆర్‌ ప్రాస కోసం గోస పడుతున్నారు’

అశ్లీల వెబ్‌సైట్ల బరితెగింపుపై ఆగ్రహం

‘ఇందూరుకు నిజామాబాద్‌ పేరు అరిష్టం’

మల్లన్న సాగర్‌ : హైకోర్టు సంచలన తీర్పు

‘మీ సేవ’లో బయోమెట్రిక్‌ విధానం

ప్రశ్నార్థకంగా ఖరీఫ్‌!

వాటర్‌ హబ్‌గాచొప్పదండి

ఆపరేషన్‌ లోటస్‌!

విధి మిగిల్చిన విషాదం

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..

రాష్ట్ర ప్రభుత్వానివి ఏకపక్ష విధానాలు

అంగట్లో మెడికల్‌ కళాశాల పోస్టులు

రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

సర్పంచ్‌ అయినా.. కుల వృత్తి వీడలే..

సిండికేటు గాళ్లు..!

అక్రమ నిర్మాణాలకు అడ్డా   

‘సాయం’తో సంతోషం.. 

ఖజానా ఖాళీగా..!

‘418 చెరువులు నింపేలా చర్యలు తీసుకుంటాం’

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై పోలీసుల ప్రత్యేక దృష్టి

ఓడీఎఫ్‌ కార్పొరేటీకరణను అడ్డుకుంటాం

ఎడారిలా మంజీరా

టాలీవుడ్‌ యంగ్‌ హీరోకు ప్రమాదం..!

‘సమస్యలపై ఫోన్‌ చేస్తే ఎప్పుడూ స్పందించరు’ 

టెన్త్‌ చదవకున్నా గెజిటెడ్‌ పోస్టు..!

రైతుల ఇబ్బందులు తొలగిస్తాం

‘గణేష్‌’ చందా అడిగారో..

ఆగిపోయిన ‘కేసీఆర్‌ కిట్‌’ చెల్లింపులు

జిగేల్‌ లైటింగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ

చీర సరే.. మరి ఆ బ్యాగ్‌ ధర చెప్పరేం..!?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

వరదల్లో చిక్కుకున్న హీరోయిన్‌

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!