జియో ఉద్యోగుల 'స్వచ్ఛ రైల్ అభియాన్'

28 Sep, 2019 18:17 IST|Sakshi
రైల్వే స్టేషన్లో వ్యర్ధ ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తున్న రిలయన్స్ జియో ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్:  స్వచ్ఛ భారత్ స్ఫూర్తి తో రిలయన్స్ జియో ఉద్యోగులు శనివారం దేశవ్యాప్తంగా 'జియో స్వచ్ఛ రైల్ అభియాన్' కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 900 రైల్వే స్టేషన్లలో సుమారు 25,000 మందికి పైగా జియో ఉద్యోగులు వ్యర్ధ ప్లాస్టిక్ వస్తువులను సేకరించారు. తెలంగాణలో సుమారు 27 రైల్వే స్టేషన్లలో దాదాపు 1200 మందికి పైగా జియో ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేకరించిన బాటిల్స్, ఆహార ప్యాకింగ్ కవర్లు, స్ట్రాలు, ప్లాస్టిక్ స్పూన్లు, క్యారీ బ్యాగ్లు వంటి వ్యర్ధ పాస్టిక్ ను జియో, సుశిక్షుతులైన ఏజెన్సీల సహాయంతో పర్యావరణహితంగా రీసైకిల్ చేయనుంది. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెజాన్‌ ‘ఎకో ఫ్రేమ్స్‌’పై ఆందోళన

చిన్న పరిశ్రమలకు డబ్బు కొరత రానీయం!

స్వల్ప నష్టాలతో ముగింపు

పండుగల సీజన్‌లో ‘మారుతీ’ బంపర్‌ ఆఫర్‌ 

రాజీలేని నాణ్యత వల్లే ఈ స్థాయి

టెక్‌ స్టార్టప్స్‌లో  ఫేస్‌బుక్‌ పెట్టుబడులు

చిక్కుల్లో లక్ష్మీ విలాస్‌ బ్యాంకు!

ముందు ఇల్లు  తర్వాతే పెళ్లి

విస్తీర్ణం తగ్గింది

ఈ మారుతీ కారుపై లక్ష రూపాయల తగ్గింపు

అమెజాన్‌ నుంచి ‘అలెక్సా’ ఇయర్‌ బడ్స్‌

ఫ్లిప్‌కార్ట్‌  'ది బిగ్ బిలియన్ డేస్‌ సేల్' ఆఫర్లు

సర్‌చార్జీ లేకుండా ప్రైడో క్యాబ్స్‌లో ప్రయాణం

వన్‌ప్లస్‌ 7టీ ధర తెలిస్తే..

మోడ్రన్‌ ఫీచర్స్‌తో టీవీఎస్‌ స్కూటీ పెప్‌ ప్లస్‌

100 పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లు

అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్లు

నష్టాల ప్రారంభం​, బ్యాంక్స్‌, ఆటో డౌన్‌

నియంత్రణ లేని అభివృద్ధే వాతావరణ మార్పులకు కారణం

భారత్‌లోకి శాన్‌సుయ్‌ బ్రాండ్‌ రీ–ఎంట్రీ..! 

ఆర్‌వోసీ విజయవాడలో శిక్షణ శిబిరం

సెన్సెక్స్‌ 396 పాయింట్లు అప్‌

రూ.99కే దోమల నుంచి రక్షణ పాలసీ

శాంసంగ్‌ నుంచి  కన్జూమర్‌ రుణాలు

ఏపీలో ‘వికా’ భారీ విస్తరణ

లిక్విడిటీ సమస్య లేదు

వన్‌ ప్లస్‌  టీవీలు వచ్చేశాయ్‌

స్టార్టప్‌ ఇండియాను  వాడుకోండి..

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ద్వారా విదేశాలకు నల్లధనం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమితాబ్‌ చెప్పినా చిరు వినలేదట

‘పెళ్లికి.. ఏ డ్రెస్‌ వేసుకోవాలి’

ఎలిమినేట్‌ అయింది అతడే!

కల్యాణ్‌ బాబాయికి చూపిస్తా: వరుణ్‌ తేజ్‌

అమలా ఏమిటీ వైరాగ్యం!

అమ్మడు..కాపీ కొట్టుడు!