నేటి ముఖ్యాంశాలు..

10 Feb, 2020 06:48 IST|Sakshi

తెలంగాణ: 
► తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో జయేష్‌ రంజన్‌ విజయం
► తెలంగాణ ఒలింపిక్‌  అసోసియేషన్‌ ప్రెసిడెండ్‌గా జయేష్‌ రంజన్‌
► జయేష్‌ రంజన్‌కు 46 ఓట్లు, రంగారావుకు 33 ఓట్లు

► తెలంగాణలో జిల్లా స్థాయిలో పరిపాలనా సంస్కరణ 
► కొత్తగా అడిషనల్‌ కలెక్టర్‌, అడిషనల్‌( స్థానిక సంస్థలు)పోస్టుల సృష్టి
► 33 జాల్లాలకు జాయింట్‌ కలెక్టర్ల స్థానంలో అడిషనల్‌ కలెక్టర్ల నియామకం
► 2017 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారలకు పోస్టింగ్‌లు ఇచ్చిన ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌: 
► స్వామినాథన్‌ ఫౌండేషన్‌ సహకారం తీసుకోనున్న ప్రభుత్వం
► వైఎస్‌ఆర్‌ అగ్రి ల్యాబ్స్‌, రైతు భరోసా కేంద్రాలకు  నాలెడ్జ్‌ పార్టనర్‌గా స్వామినాథన్‌ ఫౌండేషన్‌
► నేడు సీఎం జగన్‌ సమక్షంలో ఫౌండేషన్‌తో ప్రభుత్వం ఎంవోయూ

► దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం
► నేడు కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు : వాతావరణ కేంద్రం 

► నేడు కొత్త విద్యుత్‌ టారిఫ్‌ 
► ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి సోమవారం కొత్త విద్యుత్‌ టారిఫ్‌ విడుదల చేయనుంది. 

► నేడు ఢిల్లీకి రాష్ట్ర బృందం
► కేంద్ర మంత్రిని కలసి విజ్ఞప్తి చేయనున్న ప్రతినిధుల బృదం
► ప్రతి ఇంటికీ కుళాయి వసతికి ‘జల జీవన్‌ మిషన్‌’ పేరుతో కేంద్రం కొత్త పథకం  
► అంతకు ముందే వాటర్‌గ్రిడ్‌ పేరుతో పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం 

జాతీయం:
► ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు
► విచక్షణాధికారం ప్రభుత్వాలదే
► రిజర్వేషన్ల కల్పన ప్రభుత్వాల విచక్షణాధికారమేనన్న కోర్టు
► సుప్రీం కోర్టు తీర్పును ఖండిస్తున్నాం: కాంగ్రెస్‌

అంతర్జాతీయం:
► ‘సార్స్‌’ ను మించిన కరోనా
► 2002- 03 నాటి సార్స్‌ మరణాల్నిదాటేసిన కరోనా మరణాలు
► వైరస్‌ వ్యాప్తితో  కుదేలవుతున్న చైనా.. 
► 904 కి పెరిగిన ‘కరోనా’ మృతుల సంఖ్య
► 37 వేలకు పైగా నిర్ధారిత కేసులు

స్పోర్ట్స్‌
► అండర్‌- 19 ప్రపంచకప్‌ విజేత బంగ్లాదేశ్‌
► తొలిసారి అండర్‌- 19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న బంగ్లాదేశ్‌
► ఫైనల్లో భారత్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్‌
► డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం గెలిచిన బంగ్లాదేశ్‌ 
► భారత్‌ స్కోర్‌: 177 ఆలౌట్‌, బంగ్లాదేశ్‌ స్కోర్‌: 170/ 7

నగరంలో నేడు

చౌరస్తా లైవ్‌ మ్యూజిక్‌ బై చౌరస్తా బ్యాండ్‌ 
    వేదిక: హార్డ్‌ రాక్‌ కేఫ్‌ హైదారాబాద్,  
    సమయం: రాత్రి 9 గంటలకు 
కంప్యూటర్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
సమాహార థియేటర్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: గ్రీన్‌ గ్యాబెల్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, మాదాపూర్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు 
యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ ఫర్‌ ఆర్‌వైటీ 200 బై యోగా అల్యన్స్‌ 
    వేదిక: అనంత యోగా జోన్, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11–30 గంటలకు 
డిమెన్షన్స్‌ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక:  ఎం.ఈశ్వరయ్య ఆర్ట్‌ గ్యాలరీ, మధురానగర్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
కే సర్కిల్‌ నాన్‌ కాంపిటేటివ్‌ క్విజ్‌ 
    వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 4:30 గంటలకు 
కంపోస్టర్స్‌ ఎక్స్‌పో: 2020 
    వేదిక: అలియన్స్‌ ఫ్రాంచైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: రంగ్‌మంచ్, హిమాయత్‌ నగర్‌ 
    సమయం: ఉదయం 10:30 గంటలకు 
నేషనల్‌ సిల్క్స్‌ ఎక్స్‌పో 
    వేదిక: శ్రీ సత్యసాయి నిగమాగమం,  శ్రీనగర్‌కాలనీ  
    సమయం: ఉదయం 11 గంటలకు 
కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: రాత్రి 8 గంటలకు 
​​​​​​​సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: అబ్సల్యూట్‌ బార్‌ బ్వక్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
​​​​​​​ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
    వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
​​​​​​​ఆల్‌ ఇండియా ఇండస్ట్రీయల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్,  నాంపల్లి 
    సమయం: ఉదయం 10 గంటలకు  
​​​​​​​పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 2:30 గంటలకు 
​​​​​​​ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
    వేదిక: తాజ్‌ డెక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
​​​​​​​వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
    వేదిక: పార్క్‌ హయత్,  రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10:30 గంటలకు 
​​​​​​​ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
    వేదిక: షెరటాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
    సమయం: సాయంత్రం 6:30 గంటలకు 
​​​​​​​అకాడమీ అవార్డ్స్‌– 2019 
    వేదిక: హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
​​​​​​​ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు 
​​​​​​​చెస్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు

మరిన్ని వార్తలు