సుఖసంతోషాలతో జీవించాలి: గట్టు

8 Aug, 2017 01:44 IST|Sakshi
సుఖసంతోషాలతో జీవించాలి: గట్టు

లోటస్‌పాండ్‌లో ఘనంగా రాఖీ పండుగ  
సాక్షి, హైదరాబాద్‌:
అక్కాచెల్లెళ్లందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీకాంత్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృత సాగర్‌ రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లందరికి శ్రీకాంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ, ప్రధాన కార్యదర్శులు పుష్పలత, ఇందిరారెడ్డి, వనజ, కార్యదర్శులు విరాణిరెడ్డి, నేహ, ఇందిర, గీతారెడ్డి, రమా, పర్వతరెడ్డి బాలకృష్ణారెడ్డి, కె.కేసరి సాగర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

14న సీఎం కేసీఆర్‌ రాక..?

గ్రేటర్‌లో పాగా వేద్దాం 

ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్లు

వివాదాల్లో చిక్కుకుంటున్న ఖాకీలు

ద్వాదశాదిత్యుడు సిద్ధమవుతుండు సిద్ధమవుతుండు  

అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం

స్పీడ్‌గా దొరికిపోతారు!

 ఎందుకో.. ఏమో? 

జల్సా దొంగలు  

మున్సి‘పోల్స్‌’పై తేలనున్న భవితవ్యం 

ఆడా.. ఈడా మనోళ్లే! 

ఏనుగుల పార్క్‌.. చలో చూసొద్దాం!

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం 

టీఆర్‌ఎస్‌కు తోక పార్టీగా కాంగ్రెస్‌

విధి చిదిమేసింది! 

రోడ్డున పడ్డ భద్రత!

మరో బాహుబలి మోటార్‌ వెట్‌రన్‌ సక్సెస్‌

ప్లేటు మారిస్తే.. ఫేట్‌ మారిపోద్ది!

త్వరలో కానిస్టేబుల్‌ ఫలితాలు

టెన్త్‌ కోసం టైం టేబుల్‌

కృష్ణమ్మ పరవళ్లు!

‘మేఘా’ వండర్‌

కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం

ఈనాటి ముఖ్యాంశాలు

రాయలసీమ అభివృద్ధికి సహకరిస్తాం : కేసీఆర్‌

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద విషాదం

‘గోవుల మృతి వెనుక కుట్రకోణం’

కరీంనగర్‌లో 'అతడు' సీన్‌ రిపీట్‌

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు