మున్సిపల్‌ ఎన్నికలకు తెలంగాణ సర్కార్‌ సై

9 Aug, 2019 15:32 IST|Sakshi

హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం

13న హైకోర్టు విచారణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం  హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఎన్నికలపై స్టే ఉన్న మున్సిపాలిటీల్లో అభ్యంతరాలన్ని పరిష్కరించామని కౌంటర్‌లో ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఈనెల 13 న హైకోర్టు విచారించనుంది. 


 

మరిన్ని వార్తలు