అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు జారీ

13 Dec, 2019 19:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో నిజామాబాద్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌ పైన ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్‌ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన బెయిల్‌ రద్దు చేయాలంటూ సెషన్‌ కోర్టులో హిందూ సంఘటన్‌ అధ్యక్షులు, న్యాయవాది కరుణాసాగర్‌ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్బరుద్దీన్‌ ఇదే తరహాలో రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఒవైసీ బెయిల్‌ పిటిషన్‌లోని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇవాళ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో పాటు సీబీసీఐడీ పోలీసులుకు నోటీసులు ఇచ్చింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అశాంతి నిలయంగా తెలంగాణ..

ఏపీ సీఎం జగన్‌కు దిశ తండ్రి కృతజ్ఞతలు

‘ఈ పోరాటం ఇక్కడితో ఆగదు’

తెలంగాణ... వెనిజులాగా మారుతుందేమో

పసుపు రైతులకు జనవరిలో శుభవార్త

కేసీఆర్‌ సీఎం అయ్యాకే దానిపై ఆసక్తి : మంత్రి

కేసీఆర్‌ పాలన ‘పైన పటారం..లోన లొటారం’

అతిథులకు ఆవాసం.. వలస పక్షులు కోలాహలం

దిశ కేసు: స్పష్టమైన ఫోరెన్సిక్‌ ఆధారాలు

మందు.. మేమే అందిస్తాం..!

పల్లె అందం చూద్దామా..

వేధిస్తున్న ఎనీమియా

‘దిశ’ నిర్దేశం నగరం నుంచే!

సిరిసిల్ల.. రెడీమేడ్‌ వస్త్రాల కేంద్రం

మద్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? : ఎమ్మెల్యే

వైద్యులపై కొరడా.. ఒకరు సస్పెన్షన్‌..

నేటి ముఖ్యాంశాలు..

రెవెన్యూ ఉద్యోగి ఆకతాయి చేష్టలు..

మహిళా కండక్టర్ల ఆప్రాన్‌ ఇలా..

అవసరానికి తగ్గట్టు సాగు

జనశక్తి మాజీ నేత చంద్రన్న మృతి

తుదిదశకు ‘హాజీపూర్‌’ విచారణ

సాంకేతిక సవాళ్లు అధిగమించాలి

జనవరి 2 నుంచి ‘పల్లె ప్రగతి’: ఎర్రబెల్లి

‘దీక్ష’ ఉద్యమానికి నాంది మాత్రమే

88 గెలిచి.. 103కు చేరి..

5 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు చోరీ

సుప్రీంకోర్టు వివరణ తీసుకోండి

పైపుల్లో 14 కేజీల పసిడి

ప్రజల కడుపు నింపట్లేదు: జగ్గారెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక చాలు.. అడ్డు తప్పుకోండి!

ప్రముఖ నటి కుమార్తె మృతి

బాలాకోట్‌ దాడులపై రెండో సినిమా..

ట్వింకిల్‌కు అక్షయ్‌ అరుదైన గిఫ్ట్‌

నన్ను చూసి'నారా'!

‘గొల్లపూడి’ ఇకలేరు