భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ ప్రమోషన్లు..!

23 Apr, 2019 15:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారీ ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతుండటంతో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుంది. 49 మంది ఆలిండియా సర్వీసెస్‌ అధికారులకు ప్రమోషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం 15 జీవోలు జారీ చేసింది. 26 ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం వారిలో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ప్రమోషన్‌ ఇచ్చింది.

ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురికి కార్యదర్శి, ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు ఇచ్చారు. ఐదుగురు ఐఏఎస్‌లకు సంయుక్త కార్యదర్శిగా, మరో నలుగురికి డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. 23 మంది ఐపీఎస్‌లకు ప్రమోషన్‌ ఇచ్చిన సర్కార్‌.. వారిలో ఐదుగురికి అదనపు డీజీలుగా, నలుగురికి ఐజి, ఏడుగురికి డీఐజీ, ఆరుగురికి సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక ఐపీఎస్‌ అధికారికి కూడా ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఖరారు కాని ఖరీఫ్‌ ప్రణాళికలు

నేడే వాటర్‌ హార్వెస్టింగ్‌ డే

చలో.. చలో!

బర్రెనమ్మారని.. గుండు గీశారు

రైతులకు ఊరట

ఉపాధి భలే బాగుంది

భద్రతా వలయంలో భాగ్యనగరం

ఖరీఫ్‌కు సిద్ధం

పాప పుడితే రూ.1500, బాబు అయితే 2వేలు

మా కంటికి వెలుగెప్పుడు సారూ..!

రౌడీ పోలీస్‌ సస్పెన్షన్‌

పవర్‌ హబ్‌గా రామగుండం!

రియల్‌ భూమ్‌ 

ప్రేమికులూ.. 'ఆత్మహత్యలకు పాల్పడవద్దు’

రూ.200లతో ప్రస్థానం.. నేడు కోట్లకు అధిపతి

నిల్వలు నిల్‌

ఆగస్టులో ట్రయల్‌ రన్‌

హాజీపూర్‌ గ్రామస్తుల దీక్ష భగ్నం..!

ఓట్లు లెక్కించేందుకు సర్వం సిద్ధం: సీఈవో 

కౌంటింగ్‌కు పకడ్బందీ  ఏర్పాట్లు: నాగిరెడ్డి

సింగరేణి వృద్ధికి కేటీఆర్‌ అభినందనలు 

‘టైమ్‌ మేగజీన్‌పై సుప్రీంలో కేసు వేస్తాం’ 

అత్యాచార ఘటన సమాజానికి తలవంపు

23 కాలేజీలు.. 7,199 సీట్లు కట్‌! 

ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలు 

‘ఎమ్మెల్యే’ ఎమ్మెల్సీపై ఉత్కంఠ

ఇబ్బందులు కలగని రీతిలో ఉత్సవాల నిర్వహణ

కబ్జాల ఖాతాలో.. దేవుడి భూములు జమ!

జూన్‌ 4 నుంచి ‘బడిబాట’

కనిష్టం 180.. గరిష్టం 240

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ తరహా సినిమాలో త్రిష రాణించేనా!

సంక్రాంతికి ఇండియన్‌–2

అమ్మతో గొడవపడ్డ సమంత!

దేశాన్ని రక్షించేది రైతు, సైనికుడే :మహేష్‌బాబు

రత్నంలాంటి నటుడు

కాన్స్‌లో మన క్వీన్స్‌