‘బెంగాల్‌లా భగ్గుమంటున్న ఒడిశా’

23 Apr, 2019 15:54 IST|Sakshi

భువనేశ్వర్‌ : ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలతో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశాలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెచ్చుమీరడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా సీఎంగా 20 ఏళ్ల పాటు సేవలందించిన నవీన్‌ పట్నాయక్‌ను సాదరంగా సాగనంపాలనే ఉద్దేశంతో తాను ఇంతవరకూ ఆయనపై మెతక వైఖరి అవలంభించానని, కానీ బెంగాల్‌ తరహా హింస ఇక్కడ జరుగుతోందని, ఇక ఆయనను ఎవరూ కాపాడలేరని మోదీ పేర్కొన్నారు.

కేంద్రపారాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ నవీన్‌ పట్నాయక్‌ కనుసన్నల్లో నడుస్తున్న అధికారుల తీరుతోనే ఒడిశాలో హింస చోటుచేసుకుంటోందని, నవీన్‌ పట్నాయక్‌ను ఆయన అధికారులు సైతం కాపాడలేరని చెప్పారు. ఒడిశా ప్రజలు నవీన్‌ పట్నాయక్‌ను సాగనంపుతారని అన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కౌంటింగ్‌కు రెడీ

పక్క పక్క వీధుల్లోనే ప్రత్యర్థులు

ఫస్ట్‌ ఖమ్మం... లాస్ట్‌ ఇందూరు

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి

‘ఎగ్జిట్‌’ను మించి సీట్లొస్తాయ్‌

కాయ్‌.. రాజా కాయ్‌!

ఎన్డీఏ మోదం.. విపక్షాల ఖేదం

వివేకం కోల్పోయావా వివేక్‌?

రికార్డు స్థాయిలో 67.11% పోలింగ్‌

టిక్‌.. టిక్‌.. టిక్‌.. ఇక 48 గంటలే

ఆంధ్రాలో జగన్‌ అద్భుత విజయం

అమేథీలో రాహుల్‌కు ఎదురుగాలి!

‘ఎగ్జిట్‌’ కలవరం

గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశం లేదు..

23 తర్వాత వీళ్లని ఎక్కడ దాచాలి?

కౌంటింగ్‌లో ఫారం –17సీ ...ఇదే కీలకం

ఎగ్జిట్‌ పోల్స్‌ అలా అయితే ఓకే..

‘బీజేపీని అడ్డుకోకపోతే చావడం మేలు’

‘ముందు వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి’

కూటమి కూర్పు : దీదీతో అఖిలేష్‌ మంతనాలు

‘వారి పేర్లు చెబితే ఓట్లు రాలవు’

ఏపీలో 34చోట్ల 55కేంద్రాల్లో కౌంటింగ్‌

ఎగ్జిట్‌ పోల్స్‌ వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టే..

‘మమత, చంద్రబాబు ఐసీయూలో చేరారు’

హైదరాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల వివరాలు