యువతిపై అత్యాచారయత్నం, ఇద్దరు అరెస్ట్

16 Feb, 2015 10:02 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని మల్కాజ్గిరిలో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగిన ఘటన సోమవారం వెలుగుచూసింది. ఇద్దరు యువకులు మరియమ్మ అనే యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు