అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

17 Aug, 2015 16:31 IST|Sakshi
అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త. అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు హైకోర్టులో ఊరట లభించింది.  అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి, ఆ మొత్తాన్ని డిపాజిట్ దారులకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

అఫిడవిట్ దాఖలు చేస్తే ఆస్తులు అమ్మేందుకు అనుమతిస్తామని హైకోర్టు అగ్రిగోల్డ్కు సూచించింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు