మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

11 Jan, 2018 23:06 IST|Sakshi

పశ్చిమగోదావరి జిల్లా : ఏపీ మంత్రి కేఎస్‌ జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖామంత్రి జవహర్ కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం జన్మభూమి పర్యటన ముగించుకుని కొవ్వూరు తిరిగివెళ్తున్న మంత్రి కాన్వాయ్‌ని వెనక నుంచి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్కార్ట్ జీపు, మంత్రి ప్రయాణిస్తోన్న వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ మంత్రి జవహర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు.

Read latest West-godavari News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

గత పాలకుల నిర్లక్ష్యంవల్లే..

గోల్‌మాల్‌ గోవిందా !

యువకుడి మృతదేహం లభ్యం

పెళ్లి చేసుకుని మొహం చాటేశాడు..

గోదావరిలో యువకుడు గల్లంతు

అనుమానాస్పదంగా యువకుడి హత్య

వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి

కాలువలోకి దూసుకెళ్లిన కారు..  డ్రైవర్‌ మృతి

నిట్‌లో 800 సీట్లు

గంజాయి ముఠా అరెస్టు

‘ఓపీ’క పట్టాల్సిందే

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా ?

'ఆగస్టు 15 నుంచి ట్రయల్‌ రన్‌'

గల్ఫ్‌ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి

యువతకు ఉపాధి కల్పిస్తాం: మంత్రి ఆళ్ల నాని

అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

కానరాని పక్షులు కిలకిలలు

అక్షరాభ్యాసం చేయుంచిన మహిళా మంత్రి

పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

దమ్ము రేపుతున్న పవర్‌ టిల్లర్‌

గత ప్రభుత్వం వల్లే రైతులకు శిక్ష

కొల్లేరు ప్రక్షాళనకు రెడీ

ఇకపై మీ ఇంటి వద్దకే సేవలు : ఆళ్ల నాని

సీఆర్పీఎఫ్‌ జవాను ఆత్మహత్య

బెదిరింపుల బాబులు

'రాష్ట్రానికి రావాల్సిన కేటాయింవులపై చర్చిస్తాం'

యానాంకు క్యూ కడుతున్న పేకాట పాపారావులు

సమస్యలు.. సైడ్‌ ట్రాక్‌

తాడేపల్లిగూడెంలో జిల్లా జైలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌