యాదాద్రిలో మిస్‌ ఆస్ట్రేలియా వరల్డ్‌-2017

25 Dec, 2017 12:51 IST|Sakshi

యాదాద్రి భువనగిరి జిల్లా :  చౌటుప్పల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల  పాఠశాలను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్-2017 ఎస్మా వోలోడేర్ సోమవారం సందర్శించారు. అనంతరం పాఠశాలలో జరిగిన డాన్స్‌ పోటీలలో బాలికలతో కలసి డాన్స్‌ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్మా హాజరయ్యారు. గురుకుల పాఠశాల అధికారుల విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్‌లోని గురుకుల పాఠశాలకు వచ్చారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు.

Read latest Yadadri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా