Cover Story

మహిళల హక్కులకు రెక్కలు

Mar 08, 2020, 10:33 IST
‘అన్నయ్య, నువ్వు...  ఇద్దరూ సరిగ్గా చదవట్లేదు. చదువుకోకపోతే అంతే!  పెద్దయ్యాక వాడు కార్లు తుడుచుకుంటాడు..  నువ్వేమో అంట్లు తోముకుందువుగానీ..’  ఒక...

ప్రమాదం అంచుల్లో వన్యప్రాణులు

Mar 01, 2020, 11:11 IST
మనుషుల స్వార్థానికి అరణ్యాలకు ఆపద ఏర్పడుతోంది. అరణ్యాలనే ఆవాసం చేసుకున్న అసంఖ్యాకమైన వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. మనుషుల స్వార్థం...

ఈ భారత మహిళల గురించి మీకు తెలుసా?

Feb 23, 2020, 11:43 IST
శాస్త్ర సాంకేతిక రంగాలే ప్రపంచ పురోగతికి ఆధారాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి మాత్రం జనాభా నిష్పత్తికి తగినంతగా ఉండటం...

మహా ‘శివ’రాత్రి మార్మోగిపోయేలా

Feb 16, 2020, 11:30 IST
ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు. శివుడు భోళాశంకరుడు. శివుడు భక్త వశంకరుడు. శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం...

ఆ విషయంలో మనవారే ఎక్కువ..!

Dec 15, 2019, 08:32 IST
మనుషులకు వలసలు కొత్త కాదు. వానరాల నుంచి పరిణామం చెంది నిటారుగా నిలబడటం, రెండు కాళ్లపై నడవడం ప్రారంభించినప్పటి నుంచి...

అంతరిక్షంలో అడ్డాలు

Nov 24, 2019, 05:13 IST
భూమ్మీద జనాభా పెరుగుతోంది. చోటు చాలక జనాలకు ఇరుకిరుకుగా మారుతోంది. జనాభాతో పాటు కాలుష్యమూ పెరుగుతోంది. ఊపిరి తీసుకోనివ్వక ఉక్కిరిబిక్కిరి...

గుండెల మీద చెయ్యి వేసుకోండి

Oct 20, 2019, 09:06 IST
ప్రకృతి చాలా గొప్పది. పరిణామక్రమంలో... వెన్నెముక ఉన్న జీవుల్లో చేపలు, ఉభయచర జాతులు, పాములు, పక్షులు, పాలిచ్చి పెంచే జంతువులు...

మస్తు.. ఆకలి పస్తు

Oct 13, 2019, 08:27 IST
ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలికేకలు వినిపిస్తూనే...

దుర్గతి నాశిని

Oct 06, 2019, 08:20 IST
దసరా నవరాత్రులలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు దేవీనవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో జరిగే నవరాత్రులు...

నైపుణ్యం కట్టుకోండి..

Sep 08, 2019, 08:52 IST
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనం అక్షరాస్యతలో అభివృద్ధి సాధించాం. చాలా అంశాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లే, అక్షరాస్యతలో సాధించిన అభివృద్ధిలోనూ వ్యత్యాసాలు...

వినాయకుని విశిష్ట ఆలయాలు.. చుట్టేసొద్దాం

Sep 01, 2019, 11:49 IST
వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడని ప్రతీతి. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడని అంటారు. ప్రమథగణాలకు అధిపతి గనుక గణపతి అంటారు. పెద్ద ఉదరంతో...

ఆరోగ్యంతో ఆడుకోకండి.. ఆరోగ్యం కోసం ఆడండి

Aug 25, 2019, 12:15 IST
ఆధునికత పెరిగిన తర్వాత జనాలు ఆటలకు దూరమవుతున్నారు. ఆటలాడే వయసులోని పిల్లలను మోయలేని చదువుల భారం కుంగదీస్తోంది. క్రీడా మైదానాలు...

రారా కృష్ణయ్య..!

Aug 18, 2019, 12:41 IST
బృందావనమది అందరిదీ అవునో కాదోగాని, గోవిందుడు అందరివాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీమద్భాగవత పురాణంలో, మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించిన విపులమైన గాథలు...

నువ్వు శాశ్వతం..

Aug 11, 2019, 08:39 IST
జీవితం క్షణభంగురమని పురాతన మతతత్వాలన్నీ చెబుతున్నాయి. మరణాన్ని నేరుగా జయించే మార్గమేదీ నేటి వరకు అందుబాటులో లేదు. అయితే, మరణానంతరం...

అయ్యో, పులికెంత కష్టం వచ్చింది..!

Jul 28, 2019, 11:23 IST
పులి చూపే ఒక గాంభీర్యం. పులి నడకే ఒక రాజసం. పులి ఒక సాహస సంకేతం. పులుల ఉనికి అడవికే ఒక అందం....

ఔషధం కురిసే వేళ..

Jul 21, 2019, 11:04 IST
• కవర్‌ స్టోరీ వానాకాలం వచ్చేసింది. మిగిలిన కాలాలతో పోలిస్తే వానాకాలంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఈ కాలంలో...

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

Jul 14, 2019, 11:50 IST
చందమామ చుట్టూ ఎన్నో కథలు, కల్పనలు... చందమామ చుట్టూ ఎన్నెన్నో పాటలు, ఆటలు... చంద్రుని మీద కనిపించే మచ్చ కుందేలులా కనిపిస్తుంది. నిజానికి అక్కడ...

జన జగన్నాథుని రథయాత్ర

Jun 30, 2019, 10:53 IST
భగవంతుడు భక్తుల నడుమకు వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకొనే అరుదైన అపురూపమైన వేడుక రథయాత్ర. ఏడాది పొడవునా గర్భాలయంలో కొలువుండే...

మోదీపై ‘టైమ్‌’లో వ్యాసం రాసినందుకు...

May 11, 2019, 14:10 IST
‘టైమ్‌’లో వ్యాసం వచ్చిన మరుసటి రోజే, అంటే మే 10వ తేదీనాడు ఆతిష్‌ తసీర్‌ వికీపీడియా పేజీని మార్చివేశారు.

ప్రేమ పునరుత్థానం

Apr 21, 2019, 00:16 IST
 చాలా ఏళ్ల కిందట ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఒక చిత్ర ప్రదర్శన జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకులు ఆ...

నాకు హక్కులు కావాలి

May 01, 2016, 14:44 IST
మనిషి శ్రమను సులువు చేయడానికి పుట్టింది. మనిషి పరిశ్రమను తగ్గించడానికి పుట్టింది. మనిషి అవసరాలు తీర్చడానికి పుట్టింది...

ప్రతి బుల్లెట్ మీదా ఒక పేరు

Apr 09, 2016, 22:14 IST
పసిపిల్లలు, పాలు మరువని శిశువులు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులు అనే విచక్షణ లేకుండా, అసలు కారణమే లేకుండా కేవలం అధికార...

తమిళ మ్యాగజైన్పై దుమారం..

Sep 23, 2015, 15:58 IST
మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యానాలు చేస్తూ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించిన తమిళనాడులోని ఓ పత్రికపై సోషల్ మీడియాలో...

పొదుపే పవర్

May 03, 2015, 01:01 IST
ఒక రూపాయిని ఆదా చేయడం అంటే.. ఒక రూపాయిని సంపాదించినట్టే... అన్నది యూరోపియన్ సామెత.

పాఠక స్పందన

Mar 28, 2015, 21:59 IST
సంగీత దర్శకుడు ఇళయరాజా వెయ్యి సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు వంశీ కవర్‌స్టోరీ రాయడం మాకు ఎనలేని సంతోషాన్ని...

మహిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం!

Mar 07, 2015, 23:09 IST
ప్రతిరోజూ మహిళలది కావాలిగానీ, ఈ ఒక్కరోజును ప్రత్యేకంగా మహిళా దినోత్సవం అనడంలో ఔచిత్యం ఏమిటి?

ఏకే 67 అరవింద్ కేజ్రీవాల్

Feb 22, 2015, 00:26 IST
పన్యాల జగన్నాథదాసు,కవర్ స్టోరీ,అరవింద్ కేజ్రీవాల్,ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆమ్ ఆద్మీ పార్టీ

నూట యాభై యేళ్ల ‘సాక్షి’

Feb 07, 2015, 23:57 IST
‘సాక్షి’ వ్యాసాల సృష్టికర్త, నాటక రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావు నూటాయాభయ్యవ జయంతి సందర్భంగా...

యంగ్ రిపబ్లిక్

Jan 24, 2015, 23:09 IST
ఏ దేశమేగినా ఎందు కాలిడినా... భారత కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు ప్రవాస భారతీయులు.

రెండు మహానగరాలు

Jan 18, 2015, 01:36 IST
రెండు మహానగరాలు. రెండూ తెలుగునాట వెలసినవే. వేర్వేరు కాలాల్లో ఉత్థాన పతనాలను చవిచూసినవే.