ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

30 Oct, 2020 09:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, సామరస్యత, సోదరభావం పెంపొందించుకోవాలన్న ప్రవక్త బోధనలు మానవాళి ధర్మమార్గంలో నడిచేందుకు స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. (చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా