చింతలాముని రథోత్సవంలో కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మృతి

18 Aug, 2021 11:59 IST|Sakshi
కన్నీరుమున్నీరవుతున్న మృతుల కుటుంబ సభ్యులు

సాక్షి, కర్నూలు: చింతలాముని రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదోని మండలం పెసులబండలోని చింతలాముని రథోత్సవంలో కరెంట్‌ షాక్‌ సంభవించడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 8మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు