అమ్మో.. కొండచిలువ 

22 Mar, 2022 13:47 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి రూరల్‌ మండలంలోని రావివలస సమీపంలోని బులవంత చెరువులో సోమవారం భారీ కొండ చిలువ కనబడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం చెరువు వైపు వెళ్లిన వారికి నాచులో ఈ భారీ సర్పం కనిపించడంతో పరుగులు తీశారు. అనంతరం అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. 

మరిన్ని వార్తలు