ఏసీబీకి చిక్కిన పంచాయతీ ఉద్యోగి 

6 Dec, 2021 08:04 IST|Sakshi
పట్టుబడిన ప్రదీప్‌

సాక్షి, హుబ్లీ(కర్ణాటక): నవళగుంద పంచాయతీ ఉద్యోగి తలాటి ప్రదీప్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివరాలు... ఇటీవల కురిసిన భారీ వర్షా­ల­తో కూలిన ఇళ్లకు ప్రభుత్వం పరిహా­రం అందజేస్తోంది. ఈ క్రమంలో పంచా­యతీ పరిధిలోని ఓ బాధితు­డు పరిహారం కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ ఉద్యో­గి ప్రదీప్‌ రూ. 15 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధి­తుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగ­దు అందజేస్తున్న సమయంలో ఏసీబీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు