గుంటూరు

12 Nov, 2023 01:48 IST|Sakshi
ఆదివారం శ్రీ 12 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

శని త్రయోదశి పూజలు

మాచర్ల: శనిత్రయోదశి పురస్కరించుకుని పాత మాచర్లలోని పలు ఆలయాలలో శనీశ్వరునికి శనివారం శనిత్రయోదశి పూజలు జరిగాయి.

రేషన్‌ పంపిణీ తనిఖీ

నరసరావుపేట: రేషన్‌ పంపిణీ తీరును జేసీ ఏ.శ్యామ్‌ప్రసాద్‌ శనివారం గుంటూరు రోడ్డులో తనిఖీ చేశారు. లబ్ధిదారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోండి

తెనాలిఅర్బన్‌: క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకోవాలని తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ అన్నారు. 2కె, 5కె, 10కె రన్‌లను ఆమె జెండా ఊపి శనివారం ప్రారంభించారు.

1

మరిన్ని వార్తలు