Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

24 May, 2022 09:51 IST|Sakshi

1. దావోస్‌లో ఏపీ ధగధగ


 దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. నా సోదరుడితో గొప్ప సమావేశం జరిగింది: సీఎం జగన్‌తో కేటీఆర్‌


విదేశీ గడ్డపై అరుదైన కలయిక జరిగింది. దావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మంచి కోసం పుట్టుకొచ్చిన ఓ శక్తి.. క్వాడ్‌: ప్రధాని మోదీ


క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. CM YS Jagan Davos Tour: ఇంధన రంగంలో 60 వేల కోట్ల పెట్టుబడి


సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. పుతిన్‌తో తప్ప మరే అధికారితో సమావేశం అవ్వం: జెలెన్‌స్కీ


 దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మాట్లాడుతూ...ఈ యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాతో చర్చలు జరపడం చాల కష్టతరంగా మారింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అమిత్‌ షా రహస్య సర్వే.. 30 మంది ఎమ్మెల్యేలకు షాక్‌!


బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా త్వరలో విధానసభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రహస్య సర్వే నిర్వహించారని ప్రచారం జోరుగా సాగుతోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. యువ గాయని అపహరణ.. ఆపై దారుణ హత్య!


సింగర్ దివ్య ఇండోరా అలియాస్‌ సంగీత.. దారుణ హత్యకు గురైంది.  రోహ్‌తక్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్‌ వద్ద పాతిపెట్టిన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు పరాభవం


ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో రెండో రోజు పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ బార్బరా క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మరో వివాదంలో ఆర్జీవీ.. మోసం చేసాడంటూ చీటింగ్‌ కేసు నమోదు!


ట్విటర్‌లో తనదైన శైలిలో ట్విట్లు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సంచలన డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ మరో సారి వార్తల్లోకెక్కాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.  ముప్పై గంటలకు ఒక కొత్త బిలియనీర్‌


కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు