లవ్‌.. యాక్షన్‌.. రొమాన్స్‌ 

5 Dec, 2023 00:13 IST|Sakshi

హీరో నాగార్జున, తమిళ దర్శకుడు అనిల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్‌ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి ‘లవ్‌.. యాక్షన్‌.. రొమాన్స్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, తమిళ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక ప్రస్తుతం ‘నా సామిరంగ’ చిత్రంతో బిజీగా ఉన్నారు నాగార్జున.

>
మరిన్ని వార్తలు