రాఖీ స్పెషల్‌: బిగ్‌బాస్‌ దివితో సరదా కబుర్లు

22 Aug, 2021 15:16 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొని సొట్టబుగ్గలతో కుర్రకారును ఫిదా చేసిన దివి వైద్య ప్రస్తుతం వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. బిగ్‌బాస్‌ తర్వాతే తనకు గుర్తింపు వచ్చిందని ఇప్పుడు చిరంజీవితో కలిసి వేదాళం రీమేక్‌లో నటిస్తున్నట్లు పేర్కొంది. రాఖీ సందర్భంగా తన అన్నయ్యతో కలిసి సాక్షి. కామ్‌తో స్పెషల్‌గా ముచ్చటించిన దివి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

చదవండి : ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్లాలనుంది : బిగ్‌బాస్‌ బ్యూటీ
చిరు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది..‘భోళా శంకర్‌’గా మెగాస్టార్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు