-

రెండు కాలాలతో...

24 Feb, 2023 05:13 IST|Sakshi

రెజీనా ప్రధానపాత్రలో కార్తీక్‌ రాజు దర్శకత్వంలో రాజ్‌శేఖర్‌  వర్మ నిర్మించిన చిత్రం ‘నేనే నా’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త థియేట్రికల్, నాన్‌–థియేట్రికల్‌ రైట్స్‌ని ఎస్పీ సినిమాస్‌ దక్కించుకుంది. ‘‘1920, ప్రస్తుతం.. ఇలా రెండు విభిన్న కాలాల నేపథ్యంలో రూపొం దించిన ఫ్యాంటసీ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తపాత్ర చేశారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సీఎస్‌. 
 

మరిన్ని వార్తలు