సోషల్‌ హల్‌చల్‌: రాశి ఖన్నా అందాల విందు.. సెగలు రేపుతున్న నిఖితా శర్మ

21 Mar, 2021 11:40 IST|Sakshi
  • ఇది ఉత్తమమైన రోజు అంటూ నిటీలో చేప పిల్లలా ఈదుతున్న ఫోటోని షేర్‌ చేసిన ఆలియా భట్‌
  • అంతర్జాతీయ సంతోష దినం సందర్భంగా మంచు లక్ష్మీ తన కూతరు నిర్వాణతో కలిసి ఓ ఫోటోని పంచుకుంది. అందులో ఆమె కూతురిని హత్తుకొని నవ్వుతూ ఉంది.   
  • మంచి చేయడం అదేని మంచి చెప్పడం కంటే బెటర్‌ అంటూ తన ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసిన లక్ష్మీరాయ్‌ 
  • సముద్రపు ఒడ్డు నికితాశర్మ సోయగాల ఉప్పెన
  • మోస్ట్‌ బ్యాచిలర్‌ సెట్లో  పూజా హెగ్డే కొంటే వేషాలు.. హీరో అఖిల్‌, డైరెక్టర్‌ పనికి ఆటంకం కలిగిస్తూ వారిని ఇరిటేట్‌ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోని తన అభిమానులతో పంచుకుంది ఈ బుట్ట బొమ్మ. 
  • కొన్నిసార్లు జీవితాన్ని బ్లాక్‌అండ్‌వైట్‌లో చూడటమే సులభం అంటున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌
  • డ్యాన్స్‌తో కుర్రకారులను రెచ్చగొడుతోన్న విష్ణుప్రియ
  •  గోల్డ్ కలర్‌లో డ్రెస్‌లో హొయలు ఒలికిస్తున్న రాశి ఖన్నా

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

A post shared by Nikita Sharma (@nikitasharma_official)

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

A post shared by Raashii Khanna (@raashiikhanna)

A post shared by Pooja Hegde (@hegdepooja)

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

A post shared by Amritha - Thendral (@amritha_aiyer)

A post shared by Payal Rajput (@rajputpaayal)

A post shared by Bhanu shree (@iam_bhanusri)

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

మరిన్ని వార్తలు