ఇది ఉత్తమమైన రోజు అంటూ నిటీలో చేప పిల్లలా ఈదుతున్న ఫోటోని షేర్ చేసిన ఆలియా భట్
అంతర్జాతీయ సంతోష దినం సందర్భంగా మంచు లక్ష్మీ తన కూతరు నిర్వాణతో కలిసి ఓ ఫోటోని పంచుకుంది. అందులో ఆమె కూతురిని హత్తుకొని నవ్వుతూ ఉంది.
మంచి చేయడం అదేని మంచి చెప్పడం కంటే బెటర్ అంటూ తన ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన లక్ష్మీరాయ్
సముద్రపు ఒడ్డు నికితాశర్మ సోయగాల ఉప్పెన
మోస్ట్ బ్యాచిలర్ సెట్లో పూజా హెగ్డే కొంటే వేషాలు.. హీరో అఖిల్, డైరెక్టర్ పనికి ఆటంకం కలిగిస్తూ వారిని ఇరిటేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోని తన అభిమానులతో పంచుకుంది ఈ బుట్ట బొమ్మ.
కొన్నిసార్లు జీవితాన్ని బ్లాక్అండ్వైట్లో చూడటమే సులభం అంటున్న వరలక్ష్మీశరత్‌కుమార్