Tamilnadu Army Helicopter Crash: తునాతునకలైన హెలికాప్టర్‌.. ఫోటోలు, వీడియో దృశ్యాలు

8 Dec, 2021 16:24 IST|Sakshi

చెన్నై: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు ,కూనూరు మ‌ధ్య చోటు చేసుకుంది. హెలికాప్టర్ చెట్టుని ఢీకొట్టి మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పాటు సహాయక చర్యలను ప్రారంభించింది. ( చదవండి: Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే ఆ ప్రాంతమంతా మృతదేహాలతో’.. )

Tamil Nadu Helicopter Crash

TN Helicopter Crash News

Tamil Nadu Chopper Crash

Tamil Nadu Helicopter Crash Videos

Tamil Nadu Helicopter Crash Photos

Tamil Nadu Helicopter Crash Latest Photos And Videos

మరిన్ని వార్తలు