English

ఉమ్మ‌డి మహబూబ్‌నగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ శాతం..

30 Nov, 2023 12:03 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.  సాయంత్రం 5 గంటల వరకు 80.07 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్ ఉమ్మ‌డి జిల్లాలోని నియోజక వర్గాల వారిగా పోలింగ్ శాతం కింద ప‌ట్టిక‌లో చూపిన విధంగా న‌మోదైంది.

క్ర‌.సం

నియోజకవర్గం

భారాస

కాంగ్రెస్

భాజపా

పోలింగ్ శాతం

మహబూబ్ నగర్ జిల్లా :

1

మహబూబ్ నగర్

వి.శ్రీనివాస్‌గౌడ్‌

యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

మిథున్‌కుమార్‌ రెడ్డి

70.56%

2

జడ్చర్ల

చర్లకోల లక్ష్మారెడ్డి

అనిరుధ్‌ రెడ్డి

చిత్తరంజన్‌ దాస్‌

81.57%

3

దేవరకద్ర

ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మధుసూధన్ రెడ్డి

కొండా ప్రశాంత్ రెడ్డి

82.73%

నాగర్‌కర్నూల్ జిల్లా :

4

కొల్లాపూర్

బీరం హర్షవర్ధన్‌రెడ్డి

జూపల్లి కృష్ణారావు

ఆల్లెని సుధాకర్‌ రావు

81.42%

5

నాగర్‌కర్నూల్

మర్రి జనార్దన్‌రెడ్డి

కే. రాజేశ్‌ రెడ్డి

దిలీప్‌ చారి

78.66%

6

అచ్చంపేట (SC)

గువ్వల బాలరాజు

చిక్కుడు వంశీ కృష్ణ

దేవని సతీష్ మాదిగ

83.03%

వనపర్తి జిల్లా :

7

వనపర్తి

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

జి చిన్నారెడ్డి

అశ్వత్థామ రెడ్డి

77.54%

జోగులాంబ గద్వాల జిల్లా :

8

గద్వాల

బండ్ల కృష్ణమోహన్‌డ్డి

సరితా తిరుపతయ్య

బోయ శివ

83.12%

9

అలంపూర్ (SC)

విజేయుడు

ఎస్‌ఏ. సంపత్‌ కుమార్‌

రాజగోపాల్‌

82.50%

10

నారాయణపేట

ఎస్ రాజేందర్ రెడ్డి

డా. పర్ణికా చిట్టెం రెడ్డి

కేఆర్‌ పాండురెడ్డి

78.36%

11

కొడంగల్


 

పట్నం న‌రేంద‌ర్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి

బంతు ర‌మేష్‌కుమార్‌

81.96%

12

షాద్ నగర్

అంజయ్య యాదవ్‌ యెల్గనమోని

శంకరయ్య

అందె బాబయ్య

82.09%

13

కల్వకుర్తి

జైపాల్ యాదవ్

కశిరెడ్డి నారాయణరెడ్డి

తల్లోజు ఆచారి

83.26%

14

మక్తల్

చిట్టెం రామ్మోహన్ రెడ్డి

వాకిటి శ్రీహరి

జలంధర్ రెడ్డి

77.13%

మరిన్ని వార్తలు