మాజీ మంత్రి దేవినేని ఉమాకు  ఘోర పరాభవం

19 Sep, 2021 13:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పరిషత్‌ ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఘోర పరాభవం ఎదురైంది. దేవినేని ఉమ నియోజకవర్గం మైలవరంలో వైఎస్సార్‌సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 14 జడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు