-

IPL 2024 Retention-Release Players: స్టార్‌ బౌలర్‌కు షాక్‌.. 11 మందిని వదిలేసిన ముంబై 

26 Nov, 2023 21:13 IST|Sakshi
Courtesy: IPL

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ 11 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగించిన ముంబై.. స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు షాకిచ్చింది. ఆర్చర్‌తో పాటు మరో 10 మందిని ముంబై మేనేజ్‌మెంట్‌ వేలానికి వదిలేసింది. 

ముంబై ఇండియన్స్‌ వదిలేసిన ఆటగాళ్లు వీరే..

 • క్రిస్ జోర్డాన్
 • జోఫ్రా ఆర్చర్‌
 • డువాన్ జన్సెన్
 • హృతిక్ షోకీన్
 • అర్షద్ ఖాన్
 • రమణదీప్ సింగ్
 • రాఘవ్ గోయల్
 • ట్రిస్టన్ స్టబ్స్
 • జై రిచర్డ్‌సన్
 • రిలే మెరిడిత్
 • సందీప్ వారియర్

ముంబై ఇండియన్స్‌ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే..

 • రోహిత్ శర్మ (కెప్టెన్)
 • జస్ప్రీత్ బుమ్రా
 • సూర్యకుమార్ యాదవ్
 • ఇషాన్ కిషన్
 • పీయూష్ చావ్లా
 • డెవాల్డ్ బ్రెవిస్
 • తిలక్ వర్మ
 • టిమ్ డేవిడ్
 • రొమారియో షెపర్డ్ (ట్రేడింగ్‌)
 • అర్జున్ టెండూల్కర్
 • విష్ణు వినోద్
 • నేహాల్ వధేరా
 • షమ్స్ ములానీ
 • కుమార్ కార్తికేయ
 • ఆకాష్ మధ్వల్
 • జాసన్ బెహ్రెండార్ఫ్
   
మరిన్ని వార్తలు