-

IPL 2024 Retention-Release Players: 13 కోట్ల ఆటగాడిని వదిలేసిన సన్‌రైజర్స్‌.. మరో బౌలర్‌కు ఝలక్‌

26 Nov, 2023 21:58 IST|Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు 13 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్‌తో తెగదెంపులు చేసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ అతనితో పాటు మరో గుర్తింపు పొందిన బౌలర్‌ను కూడా వేలానికి వదిలేసింది. మొత్తంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరుగురు ఆటగాళ్లను రిలీజ్‌ చేసి, 19 మందిని కొనసాగించింది.

సన్‌రైజర్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు వీరే..

 • హ్యారీ బ్రూక్‌
 • ఆదిల్‌ రషీద్‌
 • సమర్థ్‌ వ్యాస్‌
 • కార్తీక్‌ త్యాగీ
 • వివ్రాంత్‌ శర్మ
 • అకీల్‌ హొసేన్‌

సన్‌రైజర్స్‌ కొనసాగించనున్న ఆటగాళ్లు..

 • ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌)
 • అబ్దుల్‌ సమద్‌
 • రాహుల్‌ త్రిపాఠి
 • గ్లెన్‌ ఫిలిప్స్‌
 • హెన్రిచ్‌ క్లాసెన్‌
 • మయాంక్‌ అగర్వాల్‌
 • అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌
 • ఉపేంద్ర సింగ్‌ యాదవ్‌
 • నితీశ్‌ కుమార్‌ రెడ్డి
 • షాబాజ్‌ అహ్మద్‌ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్‌)
 • అభిషేక్‌ శర్మ
 • మార్కో జన్సెన్‌
 • వాషింగ్టన్‌ సుందర్‌ 
 • సన్వీర్‌ సింగ్‌
 • భువనేశ్వర్‌ కుమార్‌
 • టి నటరాజన్‌
 • మయాంక్‌ మార్కండే
 • ఉమ్రాన్‌ మాలిక్‌
 • ఫజల్‌ హక్‌ ఫారూకీ
   
మరిన్ని వార్తలు