దుర్గం చెరువు అందాలు.. ఎన్నోన్నో వర్ణాలు

3 Aug, 2021 17:35 IST|Sakshi

హైదరాబాద్‌ నగరానికి ఐకాన్‌ చార్మినార్‌... ఆ తర్వాత కాలంలో ఆ స్థాయి సైబర్‌ టవర్స్‌కి దక్కింది. ఇప్పుడు వాటి సరసన చేరేందుకు సిద్ధమవుతోంది దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి. స్థానికులకే కాదు విదేశీయులను సైతం అబ్బురపరుస్తోంది. 

బ్రిటీష్‌ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఇటీవల దుర్గం చెరువుపై నుంచి ప్రయాణించారు. చక్కని సాయంత్రం వేళ భారీ భవంతుల చాటున అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు తీగల వంతెన మీద ప్రతిబింబిస్తోంది. ఈ మనోహర దృశ్యాన్ని మొబైల్‌లో షూట్‌ చేసి ట్విట్టర్‌లో మనతో ఆండ్రూ ఫ్లెమింగ్‌ పంచుకున్నారు. మీరు ఓ సారి ఆ వీడియో చూడండి .

మరిన్ని వార్తలు