ఎన్నికల కౌంటింగ్‌: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

3 Dec, 2023 07:28 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆదివారం 15 ప్రాంతాల్లో శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు, ప్రజలు తదనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అదనపు కమిషనర్‌ జీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద పార్కింగ్‌ ప్రాంతాలు ఇవీ.. 

  • నియోజకవర్గం    కౌంటింగ్‌ సెంటర్‌ (పార్కింగ్‌ ఏరియా) 
  • ► ముషీరాబాద్‌    ఏవీ కాలేజీ, దోమల్‌గూడ  (భారత్‌ స్కౌంట్స్‌ అండ్‌ స్కూల్, ప్రభుత్వ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ, దోమలగూడ) 
  • ► చాంద్రాయణగుట్ట    నిజాం కాలేజీ (నిజాం కాలేజీ గ్రౌండ్‌నం–4, గేట్‌ నం–2) 
  • ►అంబర్‌పేట    రెడ్డి కాలేజీ (వైఎంసీఏ గ్రౌండ్స్, శాంతి థియేటర్, నారాయణగూడ) 
  • ►మలక్‌పేట    జీహెచ్‌ఎంసీ ఇండోర్‌ స్టేడియం,అంబర్‌పేట (ఎంసీహెచ్‌ అంబర్‌పేట) 
  • ►సనత్‌నగర్‌    ఓయూ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ కాలేజ్‌ ఓపెన్‌ ప్లేస్‌) 
  • ►సికింద్రాబాద్‌  పీజీ రామిరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (సైక్లింగ్‌ వెల్‌డ్రౌన్‌ గ్రౌండ్‌) 
  • ►గోషామహల్‌  కోటి ఉమెన్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ 
  • ►చార్మినార్  కమల నెహ్రూ పాలిటెక్నిక్‌ కాలేజ్, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ (ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌) 
  • ►యాకుత్‌పుర    సరోజినినాయుడు వనితా మహా విద్యాలయ (భీమ్‌సింగ్‌ రామ్‌ బడా పార్కింగ్‌) 
  • ►కార్వాన్‌    ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజ్, మాసబ్‌ట్యాంక్‌ (కాలేజ్‌ వెనక లైన్‌) 
  • ►నాంపల్లి    జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్, మాసబ్‌ట్యాంక్‌ (హాకీ గ్రౌండ్‌ )
  • ►బహదూర్‌పుర    ఆరోరా లీగల్‌ సైన్స్‌ అకాడమీ (అరోరా కాలేజ్‌)  
  • ►ఖైరతాబాద్‌    కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియం (బెటాలియన్‌ ఓపెన్‌ గ్రౌండ్స్‌) 
  • ►జూబ్లీహిల్స్, కంటోన్మెంట్‌    సీఎస్‌ఐఐటీ, వెస్టీ కాలేజ్‌ (వెస్టీ కాలేజ్‌)   
మరిన్ని వార్తలు