విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్నిప్రమాదం

20 Oct, 2013 20:26 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లో అగ్నిప్రమాదం సంభవించింది. యూనిపార్ట్ప్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.  కార్మికులకు  తృటిలో ప్రమాదం తప్పింది. 

మరిన్ని వార్తలు