ప్లాస్మా ట్రయిల్స్‌ నిర్వహణకు స్విమ్స్‌కు అనుమతి

26 May, 2020 16:18 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: ప్లాస్మా థెరపీ నిర్వహించడానికి తిరుతిలలోని స్విమ్స్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్ ( ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. కొవిడ్‌-19 పెషేంట్లకు ట్రయల్‌ బేసిస్‌పై ప్లాస్మా థెరపీ నిర్వహిస్తామన్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోరుకున్న వారి ద్వారా ప్లాస్మాను సేకరిస్తారని జవహర్‌ రెడ్డి తెలిపారు. దానిని అర్హులైన కొవిడ్‌ పేషెంట్లకు ఎక్కించి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్..)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా