నేటి విశేషాలు...

21 Mar, 2020 07:02 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌
కరోనా వైరస్‌ వ్యాపించకుండా నిరోధించేందుకు జాగ్రత్తలు పాటించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా  జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటిద్దామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పిలుపు

తెలంగాణ
కరీంనగర్‌లో నేటి సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా
కరోనాపై ఇంటింటి సర్వే, స్క్రీనింగ్‌ టెస్టులు నడుస్తున్న నేపథ్యంలో..
ముందస్తు చర్యలకు అంతరాయం కలగకుండా సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా

నేటి నుంచి నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డ్‌లో పసుపు కొనుగోళ్లు బంద్‌

తెలంగాణలో నేడు జరగాల్సిన పదో తరగతి పరీక్ష యథాయథం
హైకోర్టు ఆదేశాల మేరకు మిగతా పరీక్షలను రీషెడ్యూల్‌ చేయనున్న ప్రభుత్వం
 

జాతీయం
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ రాజీనామా

భాగ్యనగరంలో నేడు :
వరల్డ్‌ పోయెట్రీ డే బై రవిశంకర్‌ మెహత
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు

ఉగాది స్పెషల్‌ కారి్నవాల్‌
వేదిక: అపర్ణ సరోవర్‌ గ్రాండ్, నల్లగండ్ల , శేరిలింగంపల్లి
సమయం: ఉదయం 10 గంటలకు

ఆక్విలా 2020 : టెక్నో కల్చరల్‌ ఫెస్ట్‌
వేదిక: ఎస్టీ పీటర్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్, మేడ్చల్‌
సమయం: ఉదయం 9 గంటలకు
వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌

స్పానిష్‌ క్లాసెస్‌
సమయం: ఉదయం 9 గంటలకు

వీణ క్లాసెస్‌
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు

పోయెట్రీ క్లాసెస్‌
సమయం: ఉదయం 10:30 గంటలకు

డ్రాయింగ్‌ క్లాసెస్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

వీకెండ్‌ యోగా
సమయం: ఉదయం 9 గంటలకు

ఆంథోలజీ : బుక్‌ లాంచ్‌
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ
వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌
సమయం: సాయంత్రం 5 గంటలకు

చాక్లెట్‌ బేకింగ్‌ ఆండ్‌ డెకరేషన్‌ : వర్క్‌షాప్‌
వేదిక:అస్మా రెంటల్, విజయ్‌నగర్‌ కాలనీ
సమయం: ఉదయం 10:30 గంటలకు

ప్యాక్‌ ప్లస్‌ సౌత్‌
వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, హైటెక్‌సిటీ
సమయం: ఉదయం 9 గంటలకు

చాంపియన్‌ బ్రంచ్‌
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు

చెస్‌ వర్క్‌షాప్‌
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

లావిష్‌ బఫెట్‌ లంచ్‌
వేదిక: వియ్యాలవారి విందు,రోడ్‌నం.2, బంజారాహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

అడ్వెంచర్‌
వేదిక: తాజ్‌కృష్ణ,బంజారాహిల్స్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌
వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్, మాదాపూర్‌
సమయం: ఉదయం 11 గంటలకు

>
మరిన్ని వార్తలు