మైనార్టీలకు సర్కార్‌ అండ..

16 Jan, 2020 14:15 IST|Sakshi

ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

సాక్షి, అనంతపురం: మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. ముస్లిం జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ నేతలు గురువారం ఆయనను కలిశారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని వినతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి ప్రభుత్వం వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల దాతృత్వం

వెల్లివిరుస్తున్న మానవత్వం

కారాగారం నుంచే కరోనాపై పోరు

పులుల సంరక్షణపై దృష్టి

‘తండ్రీ, కొడుకులు హాయిగా అక్కడే ఉండండి’

సినిమా

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు

ఒక్కసారి ఒరిజినల్‌ సాంగ్‌ వినండి: రెహమాన్‌

క్యాస్టింగ్‌ కౌచ్‌: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా!