సాగర్‌ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు మూసివేత  

23 Sep, 2019 08:55 IST|Sakshi
సాగర్‌ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను మూసివేసిన దృశ్యం

సాక్షి, గుంటూరు(విజయపురిసౌత్‌) : శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు రేడియల్‌ క్రస్ట్‌గేట్లను అధికారులు ఆదివారం మూసివేశారు. శనివారం ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగింది. ప్రస్తుతం సాగర్‌కు 48,696 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగుల వద్ద ఉంది. ఇది 311.1486 టీఎంసీలకు సమానం. సాగర్‌ కుడికాలువకు 10,120, ఎడమకాలువకు 2,980, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 32,886, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, డైవర్షనల్‌ టన్నెల్‌కు 10, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  శ్రీశైలం జలాశయ నీటిమట్టం 885 అడుగులు ఉంది. ఇది 215.8070 టీఎంసీలకు సమానం. శ్రీశైలానికి జూరాల, రోజాల నుంచి 79,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 

సత్రశాల(రెంటచింతల) : మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మించిన నాగర్జుసాగర్‌ టైయిల్‌పాండ్‌  విద్యుత్‌ ప్రాజెక్టు 3 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు 30,300 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ ఎస్‌.శేషారెడ్డి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం రెండు టర్బైన్ల ద్వారా 45 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరుగుతుందన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలప అక్రమ తరలింపుపై విచారణ

మెరిట్‌ జాబితాపై  కసరత్తు

పల్లె చదువులు దైన్యం..పట్నానికి పయనం

ఏపీ పోలీస్‌ హౌసింగ్‌.. సరికొత్త రికార్డు

అదిగదిగో చేప..!

లైఫ్‌ జాకెట్లు తీసేయడం వల్లే ప్రాణగండం

మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అంతిమ వీడ్కోలు

విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్‌

ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలి

నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ఒకే అభ్యర్థి.. 3 జిల్లా ర్యాంకులు

కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి

29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

వివిధ కేటగిరీల్లో టాప్‌ 15ర్యాంకులు

బోటు ప్రమాదంపై కిషన్‌రెడ్డి సమీక్ష

రాధాకృష్ణా.. ‘ఓపెన్ హార్ట్’ ఉందా?

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబుకు లేఖ రాసే అర్హత ఉందా...?

'రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు'

ఆరుగురికి సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు

‘ఆరోగ్యశ్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు’

'వైఎస్‌ జగన్‌ ఒక డైనమిక్‌ లీడర్‌'

'టీడీపీ ఒక తెలుగు దొంగల పార్టీ'

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం!

'ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఒక్క తుపాకీ పేలలేదు'

చంద్రబాబు సెల్ఫ్‌గోల్‌ ....! 

విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌

మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌

‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’