షరతులకు లోబడే ఆ పరిశ్రమను నిర్వహిస్తున్నారా?

28 Aug, 2019 19:23 IST|Sakshi

తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కేసు పై ఎన్జీటి లో విచారణ

సాక్షి, న్యూఢిల్లీ : తుందుర్రు మెగా ఆక్వా పుడ్‌ పార్క్‌ను వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడుతున్న కాలుష్యం, దుర్వాసనపై  సంయుక్త తనిఖీలు చేపట్టాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలిలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో మెగా ఆక్వా పుడ్‌ పార్క్‌ నిర్మాణం చేపట్టారని ఎస్‌సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ మండలి విధించిన షరతులకు లోబడే పరిశ్రమను నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని తనిఖీలు చేయడాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలను ఆదేశించింది.

అనుమతులకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మెగా పుడ్‌ పార్క్‌ వ్యర్థాలను పంపేందుకు పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్‌లైన్‌ అంశంపై తమ స్పందనను తెలియజేయాలని ఏపీ ప్రభుత్వానికి ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమ నుంచి వచ్చే దుర్వాసన, కాలుష్యంకు సంబంధించిన నివేదికలు ఎన్టీటీకి సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలకు సూచించింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇళ్ల స్థలాల కేటాయింపుపై మంత్రుల కమిటీ

అలా రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్య నాయుడు

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది

ఫొటో తీసి 95428 00800కు వాట్సప్‌ చేయండి

‘ఇసుక విషయంలో పారదర్శకంగా ఉంటాం’

రాష్ట్ర రెవెన్యూపై సీఎం జగన్‌ సమీక్ష

విశాఖ నుంచి సింగపూర్‌కి నేరుగా విమానాలు

శ్రవణ్‌కుమార్‌పై మండిపడ్డ రైతులు

మానవత్వం చాటుకున్న హోంమంత్రి సుచరిత

దుర్గమ్మ సన్నిధిలో మంత్రి కొప్పుల

‘యనమలా.. అంతటి ఘనులు మీరు’

శునక విశ్వాసం; యజమాని మృతదేహం లభ్యం

'కూన'కు ప్రభుత్వ ఉద్యోగుల వార్నింగ్‌!

‘భవానీ ద్వీపంలో రూ.2 కోట్ల ఆస్తి నష్టం’

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

కడప పీడీజేకు ఫోన్‌ చేసి.. దొరికిపోయాడు!

రాజధాని రైతులకు వార్షిక కౌలు విడుదల

దొనకొండకు రాజధాని అని ఎవరు చెప్పారు?

పిడుగుపడే సమాచారం ఇక మనచేతుల్లోనే

45ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. స్వయంగా అబార్షన్‌.. విషాదం

‘ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ’

ప్రజారోగ్యానికి పెద్దపీట

ఆ బాబు బాధ్యత నాది: ఎమ్మెల్యే రాచమల్లు

ఆ దందా సాగదిక...

సచివాలయ అభ్యర్థులకు మరో హెల్ప్‌డెస్క్‌

అయ్యో..పాపం పసికందు..!    

తిరుమల తరహాలో మరో ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌

పేద కుటుంబానికి పెద్ద కష్టం

పేదింటి వేడుక.. ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బీకి దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన పార్టిసిపెంట్‌

అమెజాన్‌ రక్షణకు హీరో భారీ విరాళం

నవిష్క అన్నప్రాసనకు పవన్‌ కల్యాణ్‌ భార్య

‘ఆ తుపాను ముందు వ్యక్తి ఇతనే’

‘తండ్రీ కూతుళ్లు ఇప్పుడు బాగానే ఉన్నారు’

'సాహో' సుజీత్‌.. డబురువారిపల్లి బుల్లోడు