వ్యభిచార గృహంపై పోలీసుల దాడి; ఆరుగురి అరెస్ట్‌

12 Oct, 2019 19:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్టణం : నగరంలోని మురళీనగర్‌ కంచరపాలెం వద్ద ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం దాడి చేశారు. దాడిలో పట్టుబడిన ముగ్గురు మహిళా నిర్వాహకులు, ఇద్దరు యువతులు, ఒక విటుడిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5300 నగదు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసు​కున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు